రాష్ట్రంలో ప్రజలకు అందించే పథకాలపై సీఎం జగన్ క్యాలెండర్ విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. 2023- 2024 సంవత్సరానికి గాను సంక్షేమ క్యాలెండర్ వివరాలు కింది విధంగా ఉన్నాయి
మార్చి 25 నుంచి ఏప్రిల్ నెల 5 వరకు వైయస్సార్ ఆసరా
ఏప్రిల్
- జగనన్న వసతి దీవెన [గత ఆర్ధిక సంవత్సరం అమౌంట్]
- వాలంటీర్లకు సేవ అవార్డుల ప్రధానం
- ఈ బీసీ నేస్తం
మే
జూన్
జూలై
- జగనన్న విదేశీ విద్యా దీవెన
- YSR నేతన్న నేస్తం
- MSME ఇన్సంటివ్స్
- జగనన్న తోడు
- వైయస్సార్ సున్నా వడ్డీ
- వైయస్సార్ కళ్యాణమస్తు/ షాది తోఫా
ఆగస్టు
సెప్టెంబర్
అక్టోబర్
నవంబర్
డిసెంబర్
జనవరి – 2024
ఫిబ్రవరి -2024
మార్చి – 2024
ఈ సంక్షేమ పథకాల అమలులో మార్పులు చేర్పులు ఉండవచ్చు.
ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియో కింద ఇవ్వబడింది.
Leave a Reply