–
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుమారు మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించి అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ క్యాబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్ధి, ఏవియేషన్ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, మత్స్యశాఖ అభివృద్ధి, వైద్య రంగంలో సంస్కరణలు వంటి అనేక…
Read more