–
వినాయక చవితి 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వినాయక మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్లైన్ అనుమతి వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. వినాయక మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే మండపం ఏర్పాటు చేయడానికి పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ వంటి వివిధ శాఖలకు…
Read more