–
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మరింత మెరుగైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుప్పం, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘సంజీవని’ ఆరోగ్య కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులు, ఆరోగ్యంపై ముందస్తు అవగాహన, వ్యాధుల నియంత్రణ, AI ఆధారిత వైద్య సేవలు వంటి అంశాలకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ‘సంజీవని’ ప్రాజెక్టు అంటే ఏమిటి?…
Read more