–
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక “తల్లికి వందనం” పథకాన్ని 2026-27 విద్యా సంవత్సరానికి అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జులై 22, 2026 నుంచి మొదటి విడత ఆర్థిక సహాయం జమ కానుంది. ఈ పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు, 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులకు…
Read more