–
IndiaSkills 2026-27 Skill Competitions: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రత్యేక విద్యార్హతలు లేకపోయినా తమలో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించేందుకు యువతకు అవకాశం కల్పిస్తోంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ఆధ్వర్యంలో IndiaSkills 2026-27 నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ద్వారా యువత తమ సాంకేతిక, వృత్తిపరమైన, సృజనాత్మక నైపుణ్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో…
Read more