–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 30 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించిన క్యాబినెట్.. భారీ పారిశ్రామిక పెట్టుబడులు, ఏఐ డేటా సెంటర్లు, బ్యాటరీ తయారీ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఫుట్వేర్ పార్కులు వంటి పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా…
Read more