AP HELPLINE NUMBER
Government grievance Number: 1902
✤ Breaking:
జగనన్న విద్యా దీవెన అప్డేట్..
☛ విద్యా దీవెన ఏప్రిల్ - జూన్ 2023 క్వార్టర్ అమౌంట్ విడుదల
☞ చిత్తూరు జిల్లా నగరి పర్యటన లో భాగంగా 8.44 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 680.44 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేసిన సీఎం
✓ NPCI లింకు కాని వారికి, చేశాక అమౌంట్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. మీ NPCI స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి..click here to check
విద్యా దీవెన payment స్టేటస్ చెక్ చేసుకునే లింక్ మరియు ప్రాసెస్ కింద ఇవ్వబడింది.
Jagananna Vidya Deevena Payment Status check link and process Click here
Jagananna Vidya Deevena Payment Status check link and process Process link 2
Vidya Deevena Third Quarter amount released today
Download Beneficiary Outreach App 15.2New app
[New app updated]
Download Beneficiary Outreach App JVD EKYC 2022 2023 3rd Quarter User manual New manual
Jagananna Vidhya deevena 3rd Quarter(22-23) District Wise Abstract DashboardNew manual
JVD 3rd Quarter student eKYC Dashboard upto Secretariat wise
linkJVD Secretariat NPCI Status Report
linkDownload JVD Revised timelines new
jvd RTF fresh registration last date: 10.02.2023
Jagananna Vidya Deevena 1.03 appdirect apk
Jagananna Vidya Deevena Help Dcoument
JVD Welfare Login Page - జగనన్న విద్యా దీవెన వెల్ఫేర్ లాగిన్ పేజీ
download JVD Biomteric User manual with all screens new
JVD biomteric flow & all options
జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
⦿ జ్ఞానభూమి పోర్టల్ లో స్టూడెంట్ లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోవచ్చు.
⦿ Login ఆప్షన్ పై క్లిక్ చేసి "User Name" దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Password ఎంటర్ చేయాలి.
⦿ లాగిన్ అయితే మీ Personal Details, College Details, Scholarship, Fees Details, Status, Bank Account, Attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి
⦿ పాస్వర్డ్ మరిచిపోతే https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu లింక్ పై క్లిక్ చేయాలి.
⦿ లింక్ ఓపెన్ చేసి "Select Your Identity - Student" అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get "Verification Code" క్లిక్ చేస్తే మీకు "OTP" వస్తుంది.
⦿ OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి.
⦿ కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్ , Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు
విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్లో విద్యా దీవెన మరియు వసతి దీవెన అమౌంట్ రిలీజ్ కాలేదు కాబట్టి మీకు అక్కడ బ్లాంక్ గా డీటెయిల్స్ చూపిస్తున్నది దీనికి మీరు చేయవలసింది స్టూడెంట్ బయోమెట్రిక్ తీసుకుంటే సరిపోతుంది.
విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్లో విద్యదీవెన రిలీజ్ అయింది కానీ వ్యక్తిగత అమౌంట్ అడ్జస్ట్ కాలేదు కాబట్టి నీకు వస్తది డీటెయిల్స్ చూపిస్తున్నది దీనికి మీరు చేయవలసింది, స్టూడెంట్ ఆర్ తల్లి బయోమెట్రిక్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్లో రిలీజ్ అవుతుందని చెప్పండి.
విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్లో వసతి దీవెన రిలీజ్ అయింది కాబట్టి కానీ విద్యాదీవెన అమౌంట్ రిలీజ్ కాలేదు కాబట్టి మీకు విద్యదీవెన బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తున్నది దీనికి మీరు చేయవలసింది స్టూడెంట్ తల్లి బయోమెట్రిక్ తీసుకుంటే సరిపోతుంది.నెక్స్ట్ షెడ్యుల్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పండి
జగనన్న విద్య దీవెన మొదటి విడత ముగిసింది. రెండవ విడత అమౌంట్ ముగిసింది. నవంబర్ మూడో వారం లో మూడో విడత పడుతుంది
జగనన్న విద్య దీవెన అమౌంట్ మాత్రమే కాలేజ్ లో 7 రోజుల్లోపు కట్టాలి. వసతి దీవెన విద్యార్థి కి వెళ్తుంది.
జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన distance education, management quota,spot, correspondence లో చదివే వారికి వర్తించదు . అదే విదంగా డీమ్డ్ యూనివర్సిటీ లకు వర్తించదు.
జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన సచివాలయం ద్వారా ఇంకా పెండింగ్ ఉన్న వారికి అవకాశం కల్పించారు. చివరి తేదీ నవంబర్ 9 .
జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన డిగ్రీ , పాలిటెక్నిక్ లేదా ITI , బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సులు చదివే వారికి వర్తిస్తుంది. అయితే ప్రైవేట్ కాలేజీ లో చదివే కన్వినర్ పీజీ (రెగ్యులర్ / సెల్ఫ్ ఫైనాన్స్ ) వారికి వర్తించదు
బయోమెట్రిక్ పెండింగ్ ఉన్నవారు లేదు బయోమెట్రిక్ డేటా లేని వారు మాత్రమే మీ దగ్గర్లో ఉన్న సచివాలయం కానీ లేదా మీ సేవ సెంటర్ కి కానీ వెళ్లి బయోమెట్రిక్ వెయ్యండి. మీ నేటివ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.ఈ సదుపాయం ఇటీవల కల్పించడమైంది.అన్ని బయోమెట్రిక్ authentication 28 మర్చి లోపు పూర్తి అవ్వాలి
6 step ఫెయిల్ అయినా లేదా డేటా లేకపోయినా ఇప్పటికే sms పంపించడం జరిగింది.అలంటి వారు సచివాలయం లో వారం లోపు కరెక్షన్స్ చేయించు కోవాల్సి ఉంటుంది
Eligible or Ineligible కాండిడేట్స్ అందరిని నవంబర్ 10 న సచివాలయం లో సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తారు.ఒప్షన్స్ ఏమైనా ఉంటె కూడా స్వీకరిస్తారు
సచివాలయాల్లో ఎడిట్ చేసుకోండి.అదే విదంగా ఆంధ్ర బ్యాంకు ifsc మారిన వారు కూడా చేయించుకోవాలి.ఎందుకంటే యూనియన్ బ్యాంకు ప్రకారం పాత ifsc కోడ్ expire అవుతుంది. .
Every quarter the final list is announced a week or ten days before. Candidates can check with their secretariats or their eligibility in jnanabhumi portal. Also EKYC thumb is mandatory
తెలంగాణలో చదివే ఆంధ్ర స్టూడెంట్స్ కి తెలంగాణ లోనే అప్లై చేస్తారు. కాలేజీ జ్ఞానభూమి పోర్టల్లో as per Telangana govt criteria ఉంటుంది.
AP HELPLINE NUMBER
Government grievance Number: 1902
Note: విద్యా దీవెన సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీరు ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు!