–
ప్రతి నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి వస్తుంటాయి. అదే విధంగా ఆగస్టు 1, 2026 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వేలు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొన్ని ముఖ్యమైన మార్పులను అమలు చేయనున్నాయి. ఈ మార్పులు నేరుగా రైల్వే ప్రయాణికులు, బ్యాంకు ఖాతాదారులు, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తత్కాల్ రైల్వే టికెట్…
Read more