–
TTD Admission Alert: Apply for Intermediate, Degree & Diploma Courses Now దేశవ్యాప్తంగా విద్యార్థులకు ప్రముఖ విద్యాసంస్థలను అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి శుభవార్త చెప్పింది. 2026-27 విద్యాసంవత్సరానికి టీటీడీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, శిల్ప కళ, ప్రత్యేక విద్య వంటి పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత వసతి, భోజనం, నాణ్యమైన విద్య అందించడం వల్ల టీటీడీ విద్యాసంస్థలకు ప్రతి సంవత్సరం భారీ డిమాండ్…
Read more