జగనన్న చేదోడు పథకం 2023 Jagananna Chedodu Scheme 2023-2024

#

జగనన్న చేదోడు పథకం 2023- Jagananna Chedodu Scheme 2023


<

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, రజకులు(చాకలి వారు) మరియు నాయి బ్రాహ్మణుల ఆర్థిక సహాయం కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా పదివేల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ అమౌంట్ ద్వారా లబ్ధిదారులు తమ ఆదాయ వనరు మరియు పని స్థాపనను పెంచుకోవడానికి సాధనాలు పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తుంది.

జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి ఈ నెల 29వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది.

BOP app నందు old applications verification చేయడానికి మరియు new applications apply చేయడానికి చివరి తేదీ - 16.09.2023

update on 09/09/2023

JAGANANNA CHEDODU - జగనన్న చేదోడు 2023-24 Timelines

Registering New and Field verification of Old applications in the BOP app - BOP మొబైల్ అప్లికేషన్ లొ కొత్త దరఖాస్తుల రిజిస్ట్రేషన్ మరియు పాత లబ్ధిదారుల ఫీల్డ్ వెరిఫికేషన్08.09.2023 to 16.09.2023
Approval of New and Old applications in NBM by WEAs/WWDS/MPDO/MC/ED BC - కొత్త మరియు పాత లబ్దిదారులు ఆమోదం08.09.2023 to 18.09.2023
Publication of Social Audit lists - సోషల్ ఆడిట్ కొరకు జాబితా విడుదల19.09.2023
Receiving Objections - అభ్యంతరాల స్వీకరణ19.09.2023 to 24.09.2023
Publication of Final lists - తుది అర్హుల మరియు అనర్హుల జాబితా విడుదల25.09.2023
Approval by District Collectors - జిల్లా కలెక్టర్ వారి ఆమోదం26.09.2023
Launch of Scheme - చేదోడు అమౌంట్ విడుదల తేదీ29.09.2023

జగనన్న చేదోడు Old Applications సంబంధించిన సమాచారం

గత సంవత్సరానికి సంబందించిన లబ్ధిదారుల యొక్క వివరాలు, Field verification కొరకు "BOP app" నందు enable చేయడం జరిగింది. Old applications కి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా ఏవైనా applications verification list నందు లేనిచో, అటువంటి లబ్ధిదారులకు "Search by Aadhar" option ద్వారా కొత్తగా apply చెయ్యగలరు.

జగనన్న చేదోడు New Applications సంబంధించిన సమాచారం

ఈ సంవత్సరం చేదోడు పథకానికి కొత్తగా అర్హత కలిగి వున్న లబ్ధిదారులు వుంటే, అటువంటి వారికి కొత్తగా apply చేయుటకు BOP app నందు option provide చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కొత్తగా apply చేయుటకు BOP app WEA/WWDS login నందు "Search by Aadhar" option provide చేయడం జరిగింది.

జగనన్న చేదోడు అర్హతలు

  • ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలి
  • రాష్ట్రంలోని రజకులు దోబీలు మరియు నాయి బ్రాహ్మణ వారు అర్హులు
  • అర్హులైన వారు కచ్చితంగా సొంత సంస్థను కలిగి ఉండాలి
  • వెనుకబడిన బీసీ, ebc మరియు కాపు వర్గానికి చెందిన టైలర్లు కూడా అర్హులు

జగనన్న చేదోడు కావలసిన డాక్యూమెంట్లు

చేదోడు పథకానికి సంబందించిన (old&new) లబ్దిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ కు link అయిన Caste, Income certificates మరియు Shop Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి.

● అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డు జిరాక్స్
● రైస్ కార్డు జిరాక్స్
● బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
● రిజిస్ట్రేషన్ నెంబరు / రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( సచివాలయాల్లో / మీసేవ లో రిజిస్ట్రేషన్ జరుగును )
● షాపు తో లబ్ధిదారుడి ఫోటో
● కుల ధ్రువీకరణ పత్రం
● ఆదాయ ధ్రువీకరణ పత్రం
● ఆధార్ అప్డేట్ హిస్టరీ ( అడిగే అవకాశం ఉంది)

కావున, WEAs/WWDS అందరూ ఈ విషయాన్ని మీ సచివాలయ పరిధిలో వున్న చేదోడు పథకానికి సంబందించిన లబ్ధిదారులకు వెంటనే తెలియజేసి, ఎవరైనా లబ్ధిదారుల వద్ద పైన తెలిపిన certificates లేనిచో, వెంటనే సంబంధిత certificates కు సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగలరు.

లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా పొందిన certificates (Caste, Income & Shop Establishment) కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.

Jagananna Chedodu Frequently asked questions

FAQs on the Verification Process

చేదోడు పథకానికి సంబంధించి, కొత్త లబ్దిదారులతో పాటు, గత సంవత్సరానికి సంబందించిన లబ్దిదారులు కూడా Caste, Income మరియు Shop Establishment Certificate కలిగి వుండాలా?

లబ్దిదారులందరూ కూడా AP Seva portal ద్వారా పొందిన Caste, Income certificates మరియు Shop
Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి. లబ్దిదారులు గతంలో AP Seva portal ద్వారా పొందిన
certificates కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.

కొంతమంది లబ్ధిదారులు గతంలో AP Seva portal నుంచి తీసుకున్న Shop Establishment certificates కలిగి వున్నారు? అటువంటి లబ్ధిదారులు ఇప్పుడు మరి కొత్తగా Shop Establishment certificate తీసుకోవాలా?

గతంలో AP Seva portal నుంచి పొందిన Shop Establishment certificate నకు validity వుంటే, మరి
కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. Validity expiry అయ్యి వుంటే, అటువంటి లబ్ధిదారులు కచ్చితంగా వారి యొక్క certificate o Renewal చేయించుకోవాలి.

గతంలో తీసుకున్న Shop Establishment certificate నకు validity ఎంత వరకు వున్నదనే విషయం ఏ విధంగా నిర్ధారించుకోవాలి?

లబ్దిదారులు గతంలో తీసుకున్న Shop Establishment certificate నకు validity ఎంత వరకు వుంటుంది? అనే విషయం Establishment certificate నందు "validity" అనే column నందు mention చేయబడి వుంటుంది. గమనించగలరు.

లబ్దిదారులు Shop Establishment - Renewal certificate ను ఏ విధంగా పొందవచ్చు?

AP Seva portal ~ DA/WEDPS login నందు provision enable చేయడం జరుగుతుంది.

BOP app నందు verification నకు వచ్చిన గత సంవత్సరానికి చెందిన కొంతమంది లబ్ధిదారులలో ఈ సంవత్సరం చేదోడు పథకానికి అనర్హులు? వీరిని ఏ విధంగా ineligible గా update చెయ్యాలి?

ఇటువంటి (ineligible) 80 ineligible గా update చేయుటకు BOP app నందు "not recommended" option provide చేయడం జరుగుతుంది. సంబంధిత WEAs/WWDS వారి యొక్క authentication ద్వారా ineligible update చెయ్యొచ్చు. లేదా NBM పోర్టల్ ద్వారా కూడా ineligible చేయవచ్చు

గత సంవత్సరానికి సంబందించిన కొంతమంది లబ్ధిదారులు ఈ సంవత్సరం చేదోడు పథకానికి అనర్హులు? ఇటువంటి వారు(అనర్హులు) కూడా caste, income certificates మరియు shop establishment certificate కలిగి వుండాలా?

అనర్హులకు certificates అవసరం లేదు.

BOP app నందు లబ్దిదారుల యొక్క eKYC ద్వారా shop geo tagging verification చేసిన తరువాత, next process ఏమి చెయ్యాలి.?

BOP app నందు verification చేసిన తరువాత, NBM portal~WEA/WWDS login నందు certificates వివరాలు నమోదు చెయ్యాలి.

BOP app నందు not recommended గా చేసిన లబ్ధిదారుల వివరాలు కూడా NBM login నందు forward అవుతాయా?

BOP app నందు eligible గా update చేసిన లబ్దిదారుల వివరాలు మాత్రమే, NBM నకు forward చేయడం జరుగుతుంది.

NOTE : Ineligible గా update చేసిన లబ్ధిదారుల వివరాలు NBM login forward చేయడం జరగదు.

NBM నందు certificates తో పాటు Field verification form & shop verification photo కూడా upload చెయ్యాలా?

Verification form కచ్చితంగా upload చేయవలెను. Photo is not mandatory.

BOP app నందు Caste, Income మరియు Shop Establishment Certificate update చేయుటకు option లేదు?

BOP app నందు లబ్దిదారుల యొక్క shop geo tagging & eKYC పూర్తి చేసిన తరువాత, NBM login నందు certificates యొక్క వివరాలు నమోదు చేసి upload చెయ్యాలి.

వాలంటీర్స్ లాగిన్ లో కూడా Chedodu verification చెయ్యొచ్చా?

BOP app - WEAs/WWDS login నందు మాత్రమే Chedodu verification module enable
చెయ్యడం జరిగింది. WEAs/WWDS మాత్రమే BOP app నందు verification చెయ్యాలి.

గత సంవత్సరానికి సంబందించిన Verification list నందు కొంతమంది లబ్ధిదారుల వివరాలు లేవు?

అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా verification list So name లేనిచో, New application క్రింద apply చెయ్యగలరు.

Chedodu 2023-24 : New Application ఏ login నందు apply చెయ్యాలి?

BOP App_WEAs/WWDS login.

గత సంవత్సరానికి సంబందించిన లబ్దిదారులు Death/వివిధ కారణాల వలన ఈ సంవత్సరం చేదోడు పథకానికి అనర్హులు? అయితే, అదే కుటుంబానికి చెందిన సభ్యులు చేదోడు పథకానికి అర్హులు? ఇటువంటి సందర్భంలో ఏ విధంగా verification/apply చెయ్యాలి?

Ineligible అయిన లబ్ధిదారులను BOP app నందు not recommended గా update చేసిన తరువాత, అదే
కుటుంబం నుంచి అర్హత కలిగిన వ్యక్తికి కొత్తగా దరఖాస్తు చెయ్యగలరు.

FAQs on Shop Household Different Secretariats

కొంతమంది లబ్ధిదారులు Household mapping వున్న సచివాలయం పరిధిలో కాకుండా వేరే ప్రాంతాల యందు shop కలిగి వృత్తి నిర్వహిస్తూ వుంటారు? (లేదా) Household ఒక సచివాలయ పరిధిలో, shop మరొక సచివాలయ పరిధిలో వున్న సందర్భంలో ఏ విధంగా verification చెయ్యాలి?

BOP app నందు "Search" option provide చేయడం జరుగుతుంది. Shop ఏ సచివాలయ పరిధిలో వుంటుందో,
సంబంధిత WEAs/WWDS, BOP app నందు "Search" option ద్వారా Shop Geo tagging/verification
చెయ్యాలి.
NOTE :

BOP app verification : షాప్ వున్న సచివాలయం యొక్క WEAs/WWDS చెయ్యాలి.
NBM verification : Shop వున్న సచివాలయం యొక్క WEAs/WWDS చెయ్యాలి.

"Search" option ద్వారా వేరే సచివాలయాల యొక్క WEAs/WWDS తో BOP app నందు verification పూర్తి చేసిన వారికి, NBM login నందు ఏ విధంగా verification చెయ్యాలి?

BOP app నందు verification పూర్తి అయిన తరువాత, లబ్దిదారులు SHOP వున్న సచివాలయం నకు
సంబందించిన WEAs/WWDS యొక్క NBM login నందు enable చేయడం జరుగుతుంది.

FAQ's on Having -Not Having SHOP

కొంతమంది టైలర్లు, వారి యొక్క గృహాలలో Tailoring works చేస్తూ వుంటారు. ఇటువంటి వారు అర్హులు అవుతారా?

గృహం లో ప్రత్యేక రూమ్ లో టైలర్ షాప్ కలిగివుండి అదే వృత్తి మీద ప్రధానంగా ఆధార పడ్డ వారు అర్హులు.

కొంతమంది రజకులు, వారి యొక్క ఇంటి వద్దనే వృత్తి నిర్వహిస్తున్నారు? ఇటువంటి వారు అర్హులు అవుతారా?

రజక వృత్తి ప్రధాన జీవనాధారం గా వున్న వారు మాత్రమే అర్హులు.

కొంతమంది Barbers, వారి యొక్క ఇంటి వద్దనే వృత్తి నిర్వహిస్తున్నారు? ఇటువంటి వారు అర్హులు అవుతారా?

Barber వృత్తి ప్రధాన జీవనాధారం గా వున్న వారు మాత్రమే అర్హులు.

కొంతమంది Mobile laundry కలిగి వున్నారు? వీటిని shop గా పరిగణించవచ్చా?

అవును

కొంతమంది లబ్దిదారులు (Tailors/Barbers/Washermens) వృత్తి యే ప్రధాన జీవనధారంగా కలిగి వున్నప్పటికీ కూడా shop లేదు? ఇటువంటి వారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా? కచ్చితంగా shop కలిగి వుండాలా?

గృహం లో ప్రత్యేక రూమ్ లో టైలర్ షాప్ కలిగివుండి అదే వృత్తి మీద ప్రధానంగా ఆధార పడ్డ వారు
అర్హులు. రజక వృత్తి ప్రధాన జీవనాధారం గా వుండి షాప్ లేదా మొబైల్ లాండ్రీ వున్న వారు మాత్రమే అర్హులు. Barber వృత్తి ప్రధాన జీవనాధారం గా వుండి shop వున్న వారు మాత్రమే అర్హులు.

FAQ's on General Eligibilities

వాహనమిత్ర/నేతన్న నేస్తం/మత్స్యకార భరోసా లాంటి వృత్తి పరమైన పథకాల యందు already లబ్దిదారులగా వున్న వారు/వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

Direct లబ్ధిదారుడు గా అనర్హులు. వాళ్ళ కుటుంబ సభ్యులు అర్హులు.

చేయూత/కాపు నేస్తం /ఈబీసీ నేస్తం/అమ్మఒడి పథకాల యందు already లబ్దిదారులగా వున్న వారు/వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

అర్హులు

రైతు భరోసా పథకం నందు లబ్ది పొందుతున్న వారు/వారి కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

అర్హులు

అంగన్వాడీ వర్కర్స్ /ఆశా కార్యకర్తలు /కుటుంబ సభ్యులు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

అంగన్వాడీ వర్కర్స్ /ఆశా కార్యకర్తలు direct లబ్ధిదారుడు గా అనర్హులు. వాళ్ళ కుటుంబ సభ్యులు అర్హులు.

వాలంటీర్స్ చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

అనర్హులు

ఒకే కుటుంబంలో ఇద్దరికి దరఖాస్తు చేయవచ్చా?

ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే అర్హులు.

టైలరింగ్ వృత్తికి సంబందించి కొంతమంది బట్టలు కాకుండా బ్యాగులు/seat covers మాత్రమే కుడుతున్నారు? ఇటువంటి వారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

అనర్హులు

కొంతమంది ~ Tailoring/Washermen/Barber వృత్తి చేసుకుంటూ, వేరే వృత్తులు కూడా నిర్వహిస్తున్నారు? ఇటువంటి వారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

ఆ కుటుంబం యొక్క ముఖ్య/పూర్తి జీవనాధారం Tailoring/Washermen/Barber వృత్తి అయ్యి వుండాలి.

వైస్సార్ పెన్షన్ కానుక కి సంబందించిన పెన్షన్స్ తీసుకొనే వారు చేదోడు పథకానికి అర్హులు అవుతారా?

వయస్సు 60 సంవత్సరాల లోపు వుండి వృత్తి పరమైన పెన్షన్స్ పొందని వారు అర్హులు.

చేదోడు పథకానికి సంబంధించి వయస్సు పరంగా అర్హత తెలియజేయగలరు?

31-08-2023 నాటికి లబ్దిదారులు 21-60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి వుండాలి.

 

జగనన్న చేదోడు పథకం వివరాలు

నాయీ బ్రాహ్మణులు, చాకలి కార్మికులు మరియు టైలర్లు రూ. ఆర్థిక సహాయం పొందుతారు. సంవత్సరానికి 10000/- నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది. డబ్బు బదిలీ గురించి తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు తమ ఖాతాలను తనిఖీ చేయవచ్చు.

పథకం ప్రయోజనాలు

ఈ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటి చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు మరియు ఆదాయం చాలా తక్కువగా ఉన్న వ్యక్తులకు కూడా నిధుల లభ్యత. టైలర్లు, లాండ్రీమ్యాన్ మరియు మంగలి వారికి ఈ పథకం కింద చేర్చబడిన మూడు కేటగిరీలకు ప్రోత్సాహకాలు అందించబడతాయి. లబ్ధిదారులు రోజువారీ విధానాలను కొనసాగించడానికి లేదా వారి పిల్లలను పాఠశాలకు పంపడానికి ప్రోత్సాహకం ఉపయోగించబడుతుంది, ఎందుకంటే వారిలో చాలామంది పిల్లల విద్యకు ఖర్చును భరించలేరు.

అర్హత ప్రమాణం
క్రింద ఇవ్వబడిన అర్హత ప్రమాణాల ద్వారా దరఖాస్తుదారులు స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు:-

⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా టైలర్, చాకలి లేదా నాయి బ్రాహ్మణుడు అయి ఉండాలి.
⦿ దరఖాస్తుదారు తప్పనిసరిగా వారి వృత్తి యొక్క సామాజిక అధికారులతో నమోదు చేసుకోవాలి.

అవసరమైన పత్రాలు

పథకం కోసం దరఖాస్తు చేయడానికి క్రింది పత్రాలు అవసరం:-

⦿ ఆధార్ కార్డు
⦿ పాన్ కార్డ్
⦿ గుర్తింపు ప్రయోజనాల కోసం ఓటరు గుర్తింపు కార్డు
⦿ డొమికల్ సర్టిఫికేట్
⦿ విద్యా ధృవీకరణ పత్రం
⦿ వృత్తి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
⦿ బ్యాంక్ ఖాతా వివరాలు
⦿ ఆదాయ ధృవీకరణ పత్రంజగనన్న చేదోడు పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు

సొంత దుకాణం కలిగి ఉండి అదే జీవనోపాధిగా జీవిస్తున్న టువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ఈ పథకం వర్తిస్తుంది...

తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, సరైన బ్యాంక్ అకౌంట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి.

జగనన్న చేదోడు పథకానికి సామాజిక పెన్షన్ తో సంబంధం లేదు. వారు పథకానికి అర్హులవుతారు.

కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు, ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు ఉండరాదు. కుటుంబంలో ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉండరాదు (అయితే ట్రాక్టర్ ఆటో టాక్సీ వాళ్లకు మినహాయింపు ఉంది).. ఎలక్ట్రిసిటీ బిల్ 300 యూనిట్లు దాటరాదు.. మున్సిపాలిటీ ఏరియా లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాసస్థలం ఉండరాదు..ఇక మాగాణి మూడు ఎకరాలు మించి, మెట్ట పది ఎకరాల మించి, రెండు కలిపి కూడా పది ఎకరాలు మించి ఉండరాదు

టైలర్ లకు కులంతో సంబంధం లేదు. అయితే ప్రతి ఒక్కరూ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

రజకులకు అయితే షాప్ మాత్రమే కాకుండా, చిన్న బంకు లేదా బడ్డీ లేదా గ్రామీణ ప్రాంతంలో వారి నివాసం వద్ద అదే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తూ జీవనోపాధి సాగించే వారిని కూడా అర్హులుగా పరిగణించాలని గత సంవత్సరం gullidelies లో govt పేర్కొంది..

వర్తించదు.. రజక మరియు నాయి బ్రాహ్మణ వృత్తి లో ఉన్న వారు అదే కులానికి సంబంధించిన వారు గా ఉండవలెను.

లేబర్ సర్టిఫికెట్ సరిపోతుంది. Renewal లబ్ధిదారులకు గత ఏడాది సర్టిఫికెట్ సరిపోతుంది

అర్హులు కారు.. తప్పనిసరిగా అదే వృత్తినే ప్రధాన వృత్తికి కలిగి ఉండాలి.

Share:
#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #