అమ్మ ఒడి పథకం 2022- Amma Vodi Scheme

Amma Vodi Scheme: Application, Beneficiary List & Application Status






Jagananna Ammavodi Scheme Updates

జగనన్న అమ్మఒడి పథకం వివరాలు మరియు అప్డేట్స్





Amma Vodi amount released

Amma Vodi Payment Status 2022 [Use Mother Aadhar Number or Application ID] Status Link

[Select Aadhar ID - పై లింక్ లో type దగ్గర Aadhar ID అని ఎంచుకోండి ]


Amma Vodi Payment Status Checking Step by Step Process link

స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం

Amma Vodi Payment Status Checking Process - Videovideo

స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం

Check bank balance with missed call - మిస్డ్ కాల్ తో మీ అకౌంట్లో అమౌంట్ జమ అయిందో లేదో చెక్ చేసుకోండి.


[రిజిస్టర్ మొబైల్ నుంచి మీ బ్యాంక్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో పొందవచ్చు ]

Amma Vodi final lists login linklink

[under GSWS login . Path : Reports module--> Social Audit Reports-->R2.3 Final Eligible list.]


అమ్మ ఒడి ఫైనల్ జాబితా స్టేటస్ తెలుసుకోవడానికి క్లిక్ చేయండిNew

ప్రస్తుతం ఈ లింక్ సర్వర్ ఇష్యూ కారణంగా వర్క్ అవడం లేదు

వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాల్లో అమ్మ ఒడి కూడా ఒకటి. ఈ స్కీమ్ కింద విద్యార్థుల తల్లులకు ప్రతి ఏటా రూ.15 వేలు లభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. నవరత్నల్లో భాగమే ఈ పథకం. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తుంది. పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

అర్హతలు :

ఏపీ ప్రభుత్వం సాధారణంగా 2022 జనవరిలోనే ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని జూన్ నెల నుంచి అమలు చేసింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుందని.. డబ్బులు లభిస్తాయి. అంటే విద్యార్థులు రెగ్యులర్‌గా స్కూల్ లేదా కాలేజ్‌కు వెళ్లాల్సిందే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.

కావాల్సిన డాక్యుమెంట్లు:

- ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
- లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి.
- బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
- స్కూల్ ఐడీ కార్డు
- ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.
- విద్యార్థులు కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.

వివరాలు చెక్ చేయడం ఎలా:

అమ్మఒడి పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరికి డబ్బులు వస్తాయో ముందే చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు జగనన్న అమ్మఒడి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సెర్చ్ చైల్డ్ డీటైల్స్ ఫర్ అమ్మఒడి 2020-21 అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ జిల్లా ఏదో ఎంచుకోవాలి. ఇలా మీరు వివరాలు తెలుసుకోవచ్చు.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #