–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం మరోసారి పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగాలు, రాజధాని అమరావతి అభివృద్ధి, డేటా సెంటర్ల స్థాపన వంటి అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా…
Read more