ఏపి లో ప్రతి ఏడాది సంక్షేమ పథకాలకు సంబందించి ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2023–24 సంక్షేమ క్యాలెండర్ ను ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరచడం జరిగింది.
ఏ నెలలో ఏ సంక్షేమ పథకాలను అమలు చేస్తారు
ఏప్రిల్
- జగనన్న వసతి దీవెన [గత ఆర్ధిక సంవత్సరం అమౌంట్]
- ఈ బీసీ నేస్తం
మే
జూన్
జూలై
- జగనన్న విదేశీ విద్యా దీవెన
- YSR నేతన్న నేస్తం
- MSME ఇన్సంటివ్స్
- జగనన్న తోడు
- వైయస్సార్ సున్నా వడ్డీ
- వైయస్సార్ కళ్యాణమస్తు/ షాది తోఫా
ఆగస్టు
సెప్టెంబర్
అక్టోబర్
నవంబర్
డిసెంబర్
జనవరి – 2024
ఫిబ్రవరి -2024
మార్చి – 2024
- జగనన్న వసతి దీవెన
- MSME ఇన్సంటివ్స్
ఈ సంక్షేమ పథకాల అమలులో మార్పులు చేర్పులు ఉండవచ్చు.
ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియో కింద ఇవ్వబడింది.
Leave a Reply