Latest Posts

  • ESI హాస్పిటల్స్ లో నమోదుకు SPREE 2025

    ESI హాస్పిటల్స్ లో నమోదుకు SPREE 2025

    –

    ఈఎస్ఐ వైద్య సేవల కు సంబంధించి ఈఎస్ఐ చట్టం కి లోబడి అర్హత ఉన్న చిన్న చిన్న ఉద్యోగ సంస్థలు, యాజమాన్యాలు ఇప్పటికీ వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాయి. దీనివలన చిన్న స్థాయి ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలకు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా వీరందరినీ ప్రేరేపించి ఈఎస్ఐ నెట్వర్క్ హాస్పిటల్స్ కి సంబంధించి తమ ఎంప్లాయిస్ ని నమోదు చేసేందుకు గాను ‘Scheme to promote registration of Employers/Employees’ SPREE 2025 క్యాంపెయిన్…

    Read more


  • ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

    ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

    –

    ,

    ఆంధ్రప్రదేశ్ లో అటు అభివృద్ధిని మరియు ఇటు సంక్షేమాన్ని  సమానంగా పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల సౌకర్యార్థం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి(free gas cylinder scheme Andhra Pradesh) సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇకపై లబ్ధిదారులు ముందస్తు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కి ముందస్తు డబ్బులు చెల్లించే…

    Read more


  • P4 – Margadarshi Bangaru Kutumbam Registration Process, User Manual

    P4 – Margadarshi Bangaru Kutumbam Registration Process, User Manual

    –

    P4 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం, దీని పూర్తి రూపం: P4 = People’s Participatory Programme for Poverty-free Andhra Pradesh(పీపుల్స్ పార్టిసిపేటరీ ప్రోగ్రాం ఫర్ పావర్టీ-ఫ్రీ ఆంధ్రప్రదేశ్) P4 కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్య లక్షణాలు: ✅ ప్రజల భాగస్వామ్యం✅ సేవా భావం ద్వారా కుటుంబాల అభివృద్ధి✅ స్వచ్ఛందంగా దత్తత తీసుకోవడం✅ గ్రామ/వార్డు సచివాలయం ద్వారా కుటుంబాల సమాచారం ప్రయోజనాలు: ✅ 🔹 మార్గదర్శి అంటే ఎవరు?…

    Read more


  • వాహనదారులకు కేంద్రం కీలక సూచన.. మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

    వాహనదారులకు కేంద్రం కీలక సూచన.. మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

    –

    రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. వాహన్, సారథి పోర్టల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంది. Mobile Number Updation Links mParivahan యాప్ మరియు పరివాహన్ సేవా పోర్టల్ గురించి అన్నీ: లాగిన్ మరియు ఆన్‌లైన్ వాహన సంబంధిత సేవలు మీరు భారతదేశంలో వాహనాన్ని…

    Read more


  • ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

    ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం

    –

    , ,

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం మరో కీలక పథకానికి ఆమోదం తెలిపింది. ‘ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (Prime Minister Dhan Dhanya Yojana) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏటా 24 వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి వెచ్చించనుంది. మరి ఈ పథకం ఏంటి? ఈ పథకం వలన ఏమీ బెనిఫిట్స్ తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం దేశవ్యాప్తంగా 100…

    Read more


  • డిసెంబర్ నాటికి టిడ్కో ఇల్లు పూర్తి

    డిసెంబర్ నాటికి టిడ్కో ఇల్లు పూర్తి

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నటువంటి తీడ్కో ఇళ్లను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చాపురం పర్యటనలో భాగంగా ఆయన మీడియాకు ఈ విధంగా తెలిపారు. డిసెంబర్ నాటికి 70 వేల ఇల్లు పూర్తి డిసెంబర్ నాటికి వివిధ దశల్లో ఉన్నటువంటి 70 వేల ఇళ్లను త్వరితగతిన నిర్మించి లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో…

    Read more


  • July 2025 Aadhar Camps in Sachivalayam : జూలై నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    July 2025 Aadhar Camps in Sachivalayam : జూలై నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    –

    ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం July 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. Aadhaar Camps…

    Read more


  • రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్

    రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్

    –

    ఏపీలో రేషన్ కార్డుకు సంబంధించి  ప్రస్తుతం అన్ని ముఖ్యమైన ఆప్షన్స్ ను ప్రభుత్వం కల్పించడం జరిగింది. తద్వారా లబ్ధిదారులకు రేషన్ కార్డ్ కి సంబంధించినటువంటి అన్ని సమస్యలు తీరిపోయి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రేషన్ కార్డుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కింద ఇవ్వబడిన ముఖ్యమైన ఆప్షన్స్ను ప్రభుత్వం లబ్ధిదారులకు కల్పించడం జరిగింది. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులో…

    Read more


  • ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కొత్త రూల్స్.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి

    ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి కొత్త రూల్స్.. ఈ 4 డాక్యుమెంట్లు తప్పనిసరి

    –

    కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటే లేదా పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటే, ఇప్పుడు కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూఐడీఏఐ విడుదల చేసింది. ఆధార్ కార్డ్ అప్డేట్ కొత్త ఆధార్ కార్డును పొందాలనుకుంటున్నారా? పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటున్నారా? కొత్త నిబంధనలను జాగ్రత్తగా చూడాలి. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త…

    Read more


  • ఏపీలో 600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల

    ఏపీలో 600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల

    –

    ,

    ఏపీలో కళాశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ (fees reimbursement amount released) నిధులు 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల ఇప్పటికే గత విద్యా సంవత్సరానికి సంబంధించి 778 కోట్లు చెల్లించినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. దీనికి అదనంగా ప్రస్తుతం 600 కోట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా…

    Read more


  • ఏపీలో మరో 70 అన్నా క్యాంటీన్లు

    ఏపీలో మరో 70 అన్నా క్యాంటీన్లు

    –

    , , ,

    అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలకే పేద ప్రజల ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా మరో 70 అన్నా క్యాంటీన్లను తెరవనున్నట్లు ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్న క్యాంటీన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉండగా, పలు నియోజకవర్గాల్లో ఒకటి కంటే ఎక్కువ అన్న క్యాంటీన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల పైచిలుకు అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. కొత్తగా…

    Read more


  • అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన  పాయింట్స్

    అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన  పాయింట్స్

    –

    , , ,

    అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ తో పాటు జూలై నెలలోనే విడుదల కానున్న నేపథ్యంలో రైతులు ఈ ముఖ్యమైన అంశాలు(Annadatha Sukhibhava important points) తప్పక తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంబంధించిన గైడ్లైన్స్, కౌలు రైతులకు అమౌంట్ ఎప్పుడు పడుతుంది, అనర్హత ఉన్నవారికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆధార్ అనుసంధానం, అన్నదాత సుఖీభవ స్టేటస్ తదితర అంశాల పై ఉన్న అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ ఈ…

    Read more


  • రేషన్ కార్డులో సవరణలకు ₹24 మాత్రమే ఇవ్వాలి

    రేషన్ కార్డులో సవరణలకు ₹24 మాత్రమే ఇవ్వాలి

    –

    ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు, సభ్యుల వివరాలు అనగా జెండర్, అడ్రస్, రిలేషన్ వంటి డీటెయిల్స్ కరెక్షన్ కోసం ప్రభుత్వం ఇటీవల గ్రామ వార్డు సచివాలయాలలో ఆప్షన్ ని కల్పిస్తూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా వేరే రాష్ట్రానికి గాని, వేరే దేశానికి గాని వలస వెళ్లిన వారిని రేషన్ కార్డు నుంచి తొలగించే ప్రక్రియకు సంబంధించి మంచి స్పందన లభిస్తుంది.  ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎవరు కూడా…

    Read more


  • తెలంగాణలో జూలై 14 న కొత్త రేషన్ కార్డులు

    తెలంగాణలో జూలై 14 న కొత్త రేషన్ కార్డులు

    –

    ,

    తెలంగాణ లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తుంగతుర్తి వేదికగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమం జూలై 14 న ప్రారంభం కానుంది. దీంతో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. గత ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 41 లక్షల మందికి రేషన్ పంపిణీ చేయడం జరిగింది. జూలై 14న పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులతో కలిపి మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరుతుందని…

    Read more


  • అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 డెడ్ లైన్

    అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 డెడ్ లైన్

    –

    , , ,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అమౌంట్ జూలై నెలలో విడుదల కానున్న నేపథ్యంలో రైతులు తమ అర్హతకు సంబంధించిన స్టేటస్ చూసుకునే ఆప్షన్ ని ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ ఈకేవైసీ కూడా తప్పనిసరి చేయడం జరిగింది. గతంలో ఉన్న డేటా ఆధారంగా ఈ కేవైసీ ఆటోమేటిక్గా ప్రభుత్వం చాలా మంది రైతులకు అప్డేట్ చేయటం జరిగింది. మరి కొంతమంది…

    Read more


  • ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు 10న విడుదల.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

    ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు 10న విడుదల.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి

    –

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు.. అలాగే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేవారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు…

    Read more


  • జులై 9 2025 – ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు

    జులై 9 2025 – ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు

    –

    , ,

    వివిధ అంశాలపై చర్చించేందుకు మరియు ఆమోదించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. జూలై 9 2025న క్యాబినెట్ ద్వారా ఆమోదించబడిన కీలక అంశాలు |ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం  వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి.

    Read more


  • ఏపీలో రైతులకు కేబినెట్ బిగ్ న్యూస్- 24 గంటల్లో ఆ డబ్బుల విడుదల

    ఏపీలో రైతులకు కేబినెట్ బిగ్ న్యూస్- 24 గంటల్లో ఆ డబ్బుల విడుదల

    –

    , , ,

    ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన ఓ కీలక అంశం కూడా ఉంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బకాయిల్ని విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఆ నిధులు విడుదల కానున్నాయి. గత రబీ సీజన్ లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర పౌరసరఫరాల కార్పోరేషన్ రైతుల నుంచి…

    Read more


  • బిగ్ అప్డేట్: రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్

    బిగ్ అప్డేట్: రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్

    –

    , ,

    ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ (member deletion in ration card andhra pradesh) వచ్చేసింది. రేషన్ కార్డులో అనర్హులుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల తొలగింపు సంబంధించి గ్రామం వార్డు సచివాలయంలో ఆప్షన్ కల్పించడం జరిగింది. ఈ ఆప్షన్ తో పాటు రేషన్ కార్డులో వివరాలు మార్చుకునే కొత్త ప్రాసెస్ ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఎవరికి వర్తిస్తుంది? గతంలో కేవలం చనిపోయిన…

    Read more


  • ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ షాక్.. కొత్త నిబంధన

    ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ షాక్.. కొత్త నిబంధన

    –

    Free bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్టు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ముఖ్యమంత్రి బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయోజనం కేవలం ఆయా జిల్లాల మహిళలకు తమ జిల్లాలోనే వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల హామీ ప్రకారం అమలవుతుంది. కానీ, ఈ ప్రయోజనం కేవలం తమ…

    Read more


  • ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు

    ఏపీ లో ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులు

    –

    , ,

    ఆంధ్రప్రదేశ్ లో పాత రేషన్ కార్డు కలిగిన వారికి మరియు కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. ఆగస్టు నెలలో ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు అన్నిటి స్థానంలో స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త రేషన్ కార్డులను కూడా ఇకపై స్మార్ట్ కార్డ్ రూపంలోనే జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 1 46 కోట్ల పాత…

    Read more


You cannot copy content of this page