Latest Posts

  • రైతు సేవ కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

    రైతు సేవ కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

    –

    , ,

    రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది!. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ పై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది D-Krishi యాప్ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారిగా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రా అయితే మేరకు అక్కడి వ్యవసాయ/ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్ మొబైల్ నెంబర్ కు ఓటిపి ధ్రువీకరణ ద్వారా…

    Read more


  • ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమ… బ్యాలెన్స్ తెలుసుకునే విధానం

    ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమ… బ్యాలెన్స్ తెలుసుకునే విధానం

    –

    ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతోంది. పీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం చొప్పున వడ్డీని ఖాతాల్లో వేస్తోంది. ఈపీఎఫ్ఎ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును ఇటీవల కేంద్రం నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా? అని చందాదారులు ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే కొందరికి వడ్డీ జమ అయినట్లు పాస్ బక్ లో అప్డేట్…

    Read more


  • ఆ విద్యార్థులకు నెలకు 600

    ఆ విద్యార్థులకు నెలకు 600

    –

    ,

    విద్యా హక్కు చట్టం కింద ఒకటి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల అనేది తమ ఇళ్లకు సమీపంలోనే ఉండడం తప్పనిసరి. అయితే ఒకవేళ పాఠశాల తమ ఇంటి నుంచి దూరంలో గాని ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం వారికి రవాణా భత్యం కల్పించాల్సి ఉంటుంది. అంటే నెలకు రవాణా ఛార్జీలు విద్యార్థులకు చెల్లించాలి. ఏపీలో ఆ విద్యార్థులకు నెలకు 600 రవాణా భత్యం రాష్ట్రవ్యాప్తంగా 1- 5 తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలలో…

    Read more


  • సుపరిపాలనకు తొలి అడుగు! గడప గడపకు ప్రజాప్రతినిధులు

    సుపరిపాలనకు తొలి అడుగు! గడప గడపకు ప్రజాప్రతినిధులు

    –

    , ,

    సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సుపరిపాలనకు తొలి అడుగు అంటే ఏమిటి? కూటమి ప్రభుత్వం రెండో దశలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తులో చేయబోయే అన్ని కార్యక్రమాల గురించి ప్రజలకు సవివరంగా కరపత్రాలు…

    Read more


  • ఏపీలో రైతులకు బంపరాఫర్.. ఉచితంగా ఆయిల్ పామ్ మొక్కలు… రూ.5,250 సాయం

    ఏపీలో రైతులకు బంపరాఫర్.. ఉచితంగా ఆయిల్ పామ్ మొక్కలు… రూ.5,250 సాయం

    –

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వంద శాతం రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేస్తోంది. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తే లాభాలు పొందవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. అంతేకాకుండా, ఎరువులు మరియు ఇతర అవసరాల కోసం హెక్టారుకు రూ.5,250 సాయం అందిస్తారు. ఈ సాయాన్ని నాలుగేళ్ల పాటూ ఇస్తారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. వీటితో పాటుగా ఆయిల్ పామ్ సాగుకు…

    Read more


  • ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం

    ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం

    –

    , ,

    ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆగస్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అన్ని రాష్ట్రాల ఉచిత బస్సు పథకాలను…

    Read more


  • అన్నదాత సుఖీభవ 98% కేవైసీ పూర్తి, అమౌంట్ ఎప్పుడంటే, కౌలు రైతులు ఏం చేయాలి!

    అన్నదాత సుఖీభవ 98% కేవైసీ పూర్తి, అమౌంట్ ఎప్పుడంటే, కౌలు రైతులు ఏం చేయాలి!

    –

    అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ కింద 98% మంది అనగా 47.77 లక్షల మంది రైతులు కేవైసీ పూర్తి చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. ఇంకా 60 వేల మంది కి కేవైసీ పెండింగ్ ఇంకా 60000 మంది కేవైసీ చేయాల్సి ఉంది అని ఆయన తెలిపారు. సొంత భూమి కలిగినటువంటి ఢీ పట్టాదారులు, అసైన్డ్, ఈనాం భూములు కలిగిన…

    Read more


  • అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం

    అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం

    –

    రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. కేబినెట్ నిర్ణయాలు

    Read more


  • తల్లికి వందనం అమౌంట్ పడలేదా? ఇలా చేయండి.

    తల్లికి వందనం అమౌంట్ పడలేదా? ఇలా చేయండి.

    –

    రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి నగదు జమ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 17 లోపు లబ్ధిదారులందరి ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదని తెలుస్తోంది. అయితే మీరు కింద ఇవ్వబడిన లింకులో మీ ఆధార్ ద్వారా మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్…

    Read more


  • తెలంగాణలో రైతు భరోసా విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    తెలంగాణలో రైతు భరోసా విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    –

    తెలంగాణలో రైతులందరికీ గుడ్ న్యూస్. రైతు నేస్తం కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. దీంతో రైతు భరోసా జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. తొమ్మిది రోజుల పాటు రైతు భరోసా కార్యక్రమం నేటి నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది.…

    Read more


  • అన్నదాత సుఖీభవ 7000 పొందాలంటే థంబ్ అవసరమా?

    అన్నదాత సుఖీభవ 7000 పొందాలంటే థంబ్ అవసరమా?

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు గుడ్ న్యూస్. జూన్ 20 వ తేదీన అటు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి జమ కానున్నాయి. పీఎం కిసాన్ కి గతంలో ఈ కేవైసీ ప్రక్రియ ఉండేది. చాలామంది ఇప్పటికే ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరొక ప్రాసెస్ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అన్నదాత సుఖీభవ కింద లబ్ధి పొందాలంటే ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తమ…

    Read more


  • Aadhar Document Update: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలి? ఈ విధంగా ఆన్లైన్ లో పూర్తి ఉచితంగా చేసుకోండి

    Aadhar Document Update: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలి? ఈ విధంగా ఆన్లైన్ లో పూర్తి ఉచితంగా చేసుకోండి

    –

    ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి? ఎవరికీ వర్తిస్తుంది? ఎలా చేయాలి? పూర్తి ఉచితంగా ఇంటి వద్దనే ఆన్లైన్ లో మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్

    Read more


  • Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్

    Thalliki Vandanam Amount Released తల్లికి వందనం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయ్

    –

    ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) నిధులు విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో తెదేపా (TDP) పోస్ట్‌ చేసింది. ‘‘చెప్పిన విధంగా.. ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో ‘తల్లికి వందనం’ డబ్బులు పడుతున్నాయి’’ అని ఆ పార్టీ పేర్కొంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాలో రూ.26 వేలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను తెదేపా పోస్ట్‌ చేసింది.…

    Read more


  • జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

    జూన్ 20 న అన్నదాత సుఖీభవ, అమౌంట్ ఎంతో తెలుసా?

    –

    ,

    రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava ) అమౌంట్ జమ చేయనున్నట్లు పేర్కొంది. జూన్ 20 న అన్నదాత సుఖీభవ.. ఏకంగా 7000 జమ జూన్ 20 వ తేదీన ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ ( గతంలో రైతు…

    Read more


  • నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు జమ

    నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు జమ

    –

    నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ.  67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.  ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు. 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 – 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤…

    Read more


  • ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు

    ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు

    –

    Andhra Pradesh Farmers Investment Subsidy Released: రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేసింది. అలాగే రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం రూ.12.84 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, మెగా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. పర్యావరణవేత్త కొమెర అంకారావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా…

    Read more


  • AP MBU Survey 2025 Process, Report Link

    AP MBU Survey 2025 Process, Report Link

    –

    AP MBU Survey 2025: ఇక రాష్ట్రంలో ఎవరి Aadhaar Card Cancelled / Suspend అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం Mandatory Biometric Update Survey 2025 / AP MBU Survey 2025 ను గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది  GSWS Employees ద్వారా ప్రారంభించింది. ఆధార్ కార్డు కలిగి 5 సం. & 15 సం. పూర్తయిన పిల్లలు తప్పనిసరిగా వారి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా  5 సం. & 15 సం పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేసుకోవడాన్ని Mandatory Biometric Update పూర్తి అయిందని అంటారు. Mandatory…

    Read more


  • పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం

    పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారంలో సర్టిఫికెట్, మెడల్, రూ.20,000 నగదు అందజేయనున్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘Shining Stars’ పేరుతో ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందించనుంది.…

    Read more


  • డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ – పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా

    డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ – పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా

    –

    డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ…

    Read more


  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – Ap cabinet key decisions

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – Ap cabinet key decisions

    –

    రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు.. కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్‌ ఆమోదం.. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగాపదోన్నతి ప్రతిపాదనకు.. వైఎస్సాఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్‌ సిగ్నల్.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోదం.. ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు ▪️సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న…

    Read more


  • అన్నదాత సుఖీభవ పథకం – Annadatha Sukhibhava Scheme

    అన్నదాత సుఖీభవ పథకం – Annadatha Sukhibhava Scheme

    –

    Annadatha Sukhibhava Scheme: రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా.. వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. అలాంటి రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava Scheme). గత ప్రభుత్వ (వైఎస్సార్‌సీపీ) హయాంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు.…

    Read more


You cannot copy content of this page