Aadhar Document Update: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలి? ఈ విధంగా ఆన్లైన్ లో పూర్తి ఉచితంగా చేసుకోండి

aadhar document update

భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI ఆధార్ అప్డేట్ పై కీలక ప్రకటన చేసింది.

ఆధార్ పొంది ఎవరికైతే 10 సంవత్సరాలు దాటుతుందో, అటువంటి వారు గత పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోకపోతే వారికి UIDAI గుడ్ న్యూస్ తెలిపింది.

ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ₹25 రూపాయలు చార్జీ చేస్తుండగా, ఇకపై మూడు నెలల పాటు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.ఈ ఉచిత సదుపాయం జూన్ 14 2024 వరకు పొడిగించడం జరిగింది.

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ [Aadhar Document Update] అంటే ఏమిటి?ఎవరికీ?

ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ [ Proof of Identity] మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ [Proof of Address] ఈ రెండు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ను అప్లోడ్ చేయడమే డాక్యుమెంట్ అప్డేట్.

చాలా మంది ఆధార్ వినియోగ దారులకు ఇప్పటికే ఆధార్ తీసుకొని 10 యేళ్లు దాటి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా update చేసుకోని వారికి ఒక SMS పంపించడం జరుగుతుంది. అయితే మీకు మెసేజ్ వచ్చినా, రాకున్నా మీరు పదేళ్లలో ఒక్కసారి కూడా update చేయకపోతే తప్పక డాక్యుమెంట్స్ అప్డేట్ చేయించండి.

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏ విధంగా చేయాలి? Step by step process

Step 1 : ముందుగా కింద చూపిస్తున్నటువంటి యుఐడిఐ లింక్ కి వెళ్లి my Aadhar లో లాగిన్ అవ్వాలి.. లేదా డైరెక్ట్ గా https://myaadhaar.uidai.gov.in/document-update లింక్ కి వెళ్ళవచ్చు.

Step 2 : Login అనే బటన్ పైన క్లిక్ చేయండి

Step 3: మీ ఆధార్ , Capcha కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయండి

Step 4: తర్వాత ఎంటర్ ఓటిపి దగ్గర మీ మొబైల్ కి వచ్చినటువంటి ఓటీపీ సంఖ్యను ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి.

Step 5 : లాగిన్ అవుతూనే మీకు ఈ విధంగా డాక్యుమెంట్ అప్డేట్ [Document Update] అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.

Step 6 : డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అనేది చూపిస్తుంది. Next పైన క్లిక్ చేయండి.

Step 7: How it works అని షార్ట్ గా మెసేజ్ చూపిస్తుంది. Next పైన క్లిక్ చేయండి

Step 8: ఆ తర్వాత మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోమని చూపిస్తుంది. మీ వివరాలు సరిగ్గా ఉంటె I Verify the above details are correct అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసి NEXT బటన్ క్లిక్ చేయండి.

Step 9 : తర్వాత స్క్రీన్ లో మీ Identity Proof మరియు Address Proof documents ఎంచుకొని వాటిని అప్లోడ్ చేయాలి. 2 MB సైజు లోపు డాకుమెంట్స్ ఉండాలి, JPEG ,PNG లేదా PDF ఫార్మాట్ లో ఉండాలి

Step 10: ముందుగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ను ఎంచుకొని దానిని అప్లోడ్ చేయాలి.

ఉదాహరణ కు ఇక్కడ PAN CARD ఎంచుకోవడం జరిగింది

Step 11: మీరు ఏ డాక్యుమెంట్ ఎంచుకున్నా దానికి సంబంధించి ఒక మెసేజ్ చూపిస్తుంది, OK అని క్లిక్ చేయండి

Step 12: తర్వాత కంటిన్యూ తో అప్లోడ్ అని క్లిక్ చేయండి. Upload లో మీ డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయండి

Step 12: తర్వాత అడ్రస్ ప్రూఫ్ కి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి

Step 13: అప్లోడ్ చేసాక కింద I Hereby Give My Consent ఆప్షన్ ను సెలెక్ట్ చేసి Next పైన క్లిక్ చేయండి

Step 14: చివరగా మీకు కింది విధంగా confirm చేయమని మెసేజ్ వస్తుంది. మీ వివరాలు సరిగా ఉంటె Okay పై క్లిక్ చేయండి

Step 15 : తర్వాత కింది విధంగా మెసేజ్ చూపుతుంది. Submit పైన క్లిక్ చేయండి

అంతే దీంతో మీ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి అవుతుంది , మీకు కింది విధంగా ఒక అక్నౌల్డ్గ్మెంట్ కూడా ఓపెన్ అవుతుంది. మీ రిఫరెన్స్ కోసం దానిని download చేసుకొండి.


Share your feedback on this content by commenting below

Click here to Share

8 responses to “Aadhar Document Update: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలి? ఈ విధంగా ఆన్లైన్ లో పూర్తి ఉచితంగా చేసుకోండి”

  1. ఏపీలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు..ఆన్లైన్లో అయితే పూర్తి ఉచితం – GOVERNMENT SCHEMES UPDATES

    […] […]

  2. Pangi kameswarao Avatar
    Pangi kameswarao

    Operetar

    1. Pampa nagaraju Avatar
      Pampa nagaraju

      781472745021 number ku update cheyinchem aadharcard inka rawatam ledhu

  3. VADITHy VIJAY Kumar Naik Avatar
    VADITHy VIJAY Kumar Naik

    I have a take the my adhar number

  4. Aadhar Camps: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు – GOVERNMENT SCHEMES UPDATES

    […] […]

  5. C Ganesh Avatar
    C Ganesh

    Mallalah

  6. 2 నిమిషాల్లో… ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? – GOVERNMENT SCHEMES UPDATES

    […] […]

  7. Aadhar Camps: ఆగష్టు నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు – STUDYBIZZ

    […] […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page