పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం

పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారంలో సర్టిఫికెట్, మెడల్, రూ.20,000 నగదు అందజేయనున్నారు.

ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులు

రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘Shining Stars’ పేరుతో ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందించనుంది.

అవార్డుల ప్రధానోత్సవం

ఈనెల 9వ తేదీన జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో అర్హులైన వారికి అవార్డులు అందించనున్నారు

అవార్డులో లభించేవి

  • ₹20,000 నగదు బహుమతి
  •  మెడల్
  • ప్రశంసాపత్రం

అవార్డుల ఎంపికకు అర్హతలు:

పదవ తరగతి విద్యార్థులు:

500 పైగా మార్కులు సాధించిన వారు  ప్రతి మండలానికి 6 మంది ఎంపిక
 • OC – 2 • BC – 2  • SC – 1  • ST – 1 (Boy or Girl)

ఇంటర్మీడియట్ విద్యార్థులు:

830 పైగా మార్కులు సాధించిన వారు ప్రతి జిల్లాకు 36 మంది ఎంపిక చెస్తారు..

Click here to Share

6 responses to “పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం”

  1. GUTTURTHI SWATHI Avatar
    GUTTURTHI SWATHI

    548 marks BC-A

  2. Kantipudi Neha madhuri Avatar
    Kantipudi Neha madhuri

    10th marks 559

  3. Kanthuri Venkata Charan Avatar
    Kanthuri Venkata Charan

    I studied intermediate BiPC in SV Junior College Tirupati ,i secured 977 out of 1000marks . I got title as a college topper in 2025 . Please give me a shining Star award to me 🙏 on 09 june 2025 requesting education minister Lokesh sir . Thank you so much

  4. Konikapogu vamsi Avatar
    Konikapogu vamsi

    I am studying 10 th class in srisahajanandha high school petluru and kondepi mandala I got in 10 th class 600/582. Any doubt my hall ticket number 517114965

  5. Konikapogu vamsi Avatar
    Konikapogu vamsi

    Hi .sir I am from SC we are in poor education and please give that 20000 money we are go to study in higher college and please give me th money

  6. కూరంగి హర్షిత్ Avatar
    కూరంగి హర్షిత్

    Nda కూటమి ప్రభుత్వం అందించిన సేవలు మార్వాలేనివి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అయన చేసిన సేవలు ఎప్పటికీ పేద ప్రజలు వారి గుండెల్లో పెట్టుకుంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page