–
AP WhatsApp Governance: Get Government Services on Your Mobile Instantly ప్రజలు ఆఫీసుకు వెళ్లకుండానే వారి మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను Manamitra WhatsApp Governance Servuice ను రాష్ట్రవ్యాప్తంగా January 30, 2025 నుండి ప్రారంభించడం జరిగినది . సర్వీస్ Government Services కు అవసరమయ్యే Application Forms అప్లికేషన్ వివరాలను నింపడం , Payment Process పేమెంట్ చేయడం , AP WhatsApp Governance Certificate Download సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ…
Read more