Headquarters [ జిల్లా కేంద్రం ]: NELLORE
Assembly Constituencies [ అసెంబ్లీ నియోజకవర్గం ]
- Atmakur
- Kandukur
- Kavali
- Kovuru
- Nellore City
- Nellore Rural
- Udayagiri
Revenue Divisions [ రెవిన్యూ డివిజన్ ]
- Kandukur
- Kavali
- Nellore
- Atmakur
Area [ విస్తీర్ణం ]: 10,441 sq.km
Population [ జనాభా ]: 24.697 lakh
Mandals - మండలాలు: 38
కందుకూరు డివిజన్‌లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు
కావలి డివిజన్‌లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు
ఆత్మకూరు డివిజన్‌లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ,
నెల్లూరు డివిజన్‌లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు