Latest Posts

  • రేషన్ కార్డుల్లో పెను మార్పులు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

    రేషన్ కార్డుల్లో పెను మార్పులు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

    –

    రేషన్ కార్డు జారీ లలో మార్పులు చేస్తున్నట్టు పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. ఇకపై రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని తెలిపారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి బిపిఎల్ కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు ట్రై కలర్ లో బిపిఎల్ కార్డులను, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండు…

    Read more


  • List of Zonal and District In-charge officers – జిల్లాకో ప్రత్యేక అధికారి

    List of Zonal and District In-charge officers – జిల్లాకో ప్రత్యేక అధికారి

    –

    List of Zonal and District In-charge officers: SI.No District Name District In-charge Officer Zonal In-charge Officer 1 Srikakulam Shashi Bhushan Kumar, IAS B. Rajsekhar, I.A.S 2 Vizianagram Babu.A, I.A.S 3 Parvathipuram  Manyam Dr. Narayana Bharath Gupta, I.A.S 4 Anakapalli Girisha P.S, I.A.S 5 Visakhapatnam Bhaskar Katamneni, I.A.S 6 ASR Mudavatu.M.Nayak, I.A.S 7 East Godavari Pravin…

    Read more


  • రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు

    రేపటి నుంచి రబీ ఈ-క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు

    –

    రబీ సాగుకు సంబంధించి రైతుల ఈ-క్రాప్ నమోదు ముగిసింది. ముసాయిదా జాబితాను సోమవారం [10-03-2025] నుంచి రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నాం అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. సామాజిక తనిఖీలో భాగంగా ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యంతరాలు గ్రామ సభల్లో తెలియజేస్తే.. రైతులు ధ్రువీకరించిన వివరాలతో జాబితాలో మార్పు, చేర్పులు చేస్తామన్నారు. తుది జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తామని ఆయన వివరించారు.

    Read more


  • AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    AP Household Data: ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు హౌస్ హోల్డ్ డేటా నమోదు

    –

    ,

    ఏపీలో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు అందాలంటే హౌస్ హోల్డ్ (House hold) డేటా లో నమోదు తప్పనిసరి. ఈ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నమోదు చేయడం జరుగుతుంది. పౌర సేవలు మరియు సంక్షేమ పథకాల కు ఈ డేటా ను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను తెలియపరచాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక…

    Read more


  • Chenetha Ratham Scheme 2025 – చేనేత రథం పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం

    Chenetha Ratham Scheme 2025 – చేనేత రథం పథకం పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం

    –

    చేనేతలకు పనితోపాటు ఆర్థికభరోసా కల్పించేందుకు కొత్తగా చేనేత రథం పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. సెర్ప్ సహకారంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా రూ.102 కోట్లతో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. చేనేత రథం పథకం దరఖాస్తు విధానం పూర్తి వివరాలు త్వరలోనే అప్డేట్ చెయ్యడం జరుగుతుంది.

    Read more


  • AP మహిళలకు ఉచిత కుట్టు మెషిన్లు – AP Free Sewing Machine Scheme 2025, Process, Eligibility, Training and Application Process

    AP మహిళలకు ఉచిత కుట్టు మెషిన్లు – AP Free Sewing Machine Scheme 2025, Process, Eligibility, Training and Application Process

    –

    AP Free Sewing Machine Scheme 2025: రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని మరియు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం మరియు ట్రైనింగ్ వివరాల గురించి తెలుసుకుందాం. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు  స్కీం ప్రారంభించిన ముఖ్యమంత్రి APలో మహిళలకు ఉచితంగా…

    Read more


  • ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు

    ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు

    –

    ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు 39 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున ఆర్థికసాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో 2024 జూన్‌కు ముందు 103…

    Read more


  • ఏపీలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం

    ఏపీలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం

    –

    ఏపీలో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనులకు హాజరయ్యే కూలీలు గంటకోసారి నీళ్లు తాగేలా పనిప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలని, నీడనిచ్చే షెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. “కూలీలు ఉదయం 6 గంటలకు పనులకు హాజరై 11గంటల్లోగా ముగించాలి,” అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.

    Read more


  • మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ

    మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్ల పంపిణీ

    –

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, టైలరింగ్ శిక్షణ ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మహిళా రైడర్ల సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మహిళా రైడర్లకు ప్రభుత్వం శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ-బైక్‌లు, ఆటోలు అందజేయనుంది. ఏపీ ప్రభుత్వం శుక్రవారం (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తోంది.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో…

    Read more


  • స్కూలు పిల్లలకు శుభవార్త…వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ

    స్కూలు పిల్లలకు శుభవార్త…వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ

    –

    ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు శుభవార్త. ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు అందజేసే స్కూల్ కిట్లు రెడీ అవుతున్నాయి. తాజాగా ఆయా కిట్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం టెండర్లకు పిలవగా.. గతంలో కంటే నాణ్యమైన కిట్లను తక్కువ ధరకే టెండర్లు గుత్తేదారులు దక్కించుకున్నారని.అధికారులు చెబుతున్నారు. నూతన టెండర్ల ద్వారా రూ.63.79 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యాకానుక పేరుతో కిట్లను పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి…

    Read more


  • మే నుంచి తల్లికి వందనం కింద 15000

    మే నుంచి తల్లికి వందనం కింద 15000

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకునే పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్కూల్ కి వెళ్లే పిల్లలకు 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం (Talliki Vandanam) పథకానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ ఇచ్చారు. మే నెల నుంచి తల్లికి వందనం.. మంత్రి వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ కి వెళ్తున్నటువంటి పిల్లలందరికీ 15 వేల ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం పథకాన్ని మే…

    Read more


  • ఏపీలో 75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్

    ఏపీలో 75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్

    –

    ఏపీలో విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని వివరించింది.

    Read more


  • Clustering Of GSWS Secretariats – Rationalisation Of AP GSWS Employees 2025

    Clustering Of GSWS Secretariats – Rationalisation Of AP GSWS Employees 2025

    –

    Clustering Of GSWS Secretariats: Rationalisation Of GSWS Employees లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రెండు విభాగాలుగా విభజించనున్నారు. మొదటి విభాగంలో Multipurpose GSWS employess గా ,  రెండో విభాగంలో Technical GSWS Employees  గా సచివాలయం ఉద్యోగులు విభజన కానున్నారు . సచివాలయాలు కూడా 3 క్యాటగిరీలుగా మారనునున్నాయి . ఉద్యోగుల విభజనకు ముందు Clustering Of GSWS Secretariats అనేది ప్రభుత్వం చేపట్టనుంది. ప్రతి గ్రామాన్ని వాలంటీర్ల క్లస్టర్ గా ఎలా అప్పట్లో  విభజన చేసారో అదేవిధంగా మండల…

    Read more


  • మహిళలకు గుడ్ న్యూస్…ఉచితంగా కుట్టు మెషిన్లు

    మహిళలకు గుడ్ న్యూస్…ఉచితంగా కుట్టు మెషిన్లు

    –

    రాష్ట్రవ్యాప్తంగా 1.02 లక్షల మంది మహిళలకు కుట్టు పై ఉచితంగా శిక్షణతోపాటు మిషన్లను అందించనున్నట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల 8 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. లబ్దిదారుల వీలుకు అనుగుణంగా 45…

    Read more


  • సచివాలయ క్లస్టర్ మ్యాపింగ్- గ్రామ వార్డు సచివాలయ కేంద్ర కార్యాలయం నుండి ముఖ్య సూచనలు

    –

    మండల లేదా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో సచివాలయాన్ని క్లస్టర్ మ్యాపింగ్ చేసే సమయంలో కొందరికి సందేహాలు తలెత్తుతున్నాయి దానిపై సూచనలు క్లస్టర్ మ్యాపింగ్  ప్రధాన ఉద్దేశం భౌగోళికంగా పక్కపక్కన ఉన్న రెండు సచివాలయాలని ఒక క్లస్టర్ గా చేయడం తద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఆ క్లస్టర్ లో ఉన్న రెండు సచివాలయాలకు తమ సర్వీసులను అందించాల్సి ఉంటుంది, దీనికి పాపులేషన్ తో సంబంధం లేదు పక్కపక్కనే క్యాటగిరి సి సచివాలయాలు ఉన్నా కూడా వాటిని ఒక క్లస్టర్…

    Read more


  • ఏపీలో ఆశావర్కర్లకు గుడ్‌న్యూస్

    ఏపీలో ఆశావర్కర్లకు గుడ్‌న్యూస్

    –

    ఏపీలో ఆశావర్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆశావర్కర్లకు గ్రాట్యుటీ చెల్లింపునకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు జీతంతో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌కు కూడా అంగీకారం తెలిపారాయన. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి చూసేయండి. ఆశా వర్కర్లకు అద్దిరిపోయే న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. గ్రాట్యుటీ చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే… రిటైర్మెంట్‌ ఏజ్ పెంచేశారు. ఎన్నికల టైమ్‌లో ఆశా వర్కర్లకు కీలక హామీలిచ్చారు చంద్రబాబు. తాము అధికారంలోకి…

    Read more


  • AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ 2025-26

    AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ 2025-26

    –

    AP Budget 2025-26: ఏపీ బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ₹12,735 కోట్లు వ్యయించిన ముఖ్యమైన ప్రాజెక్టుల .రుణాలు₹31,600 కోట్లు సంక్షేమ పథకాలకు విడుదల బడ్జెట్ ముఖ్యాంశాలు: అంచనా వ్యయాలు: శాఖల వారీగా కేటాయింపులు: ఇతర ముఖ్య కేటాయింపులు: ముఖ్య సంక్షేమ పథకాలు: Budget 2025-26 Slno Title-Description Volume Download 01 Annual Financial Statement & Explanatory Memorandum on Budget 2025-26 Vol-I/1 02 Statement…

    Read more


  • AP Leather Artisan Survey 2025 : Complete Process, Survey Questions, FAQ’s and Reports/Dashboard

    AP Leather Artisan Survey 2025 : Complete Process, Survey Questions, FAQ’s and Reports/Dashboard

    –

    AP Leather Artisan Survey 2025 : ఈ సర్వేకు LIDCAP (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) APSCCFC లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్) సహకారంతో నాయకత్వం వహిస్తుంది. AP Leather Artisan Survey లక్ష్యం: తోలు కళాకారుల సమూహాలు లేదా సంఘాలను ఏర్పాటు చేయడం వారి జీవనోపాధిని పెంపొందించడం ప్రాథమిక లక్ష్యం. వారి నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా దీనిని సాధించవచ్చు.సమన్వయం: APSCCFC లిమిటెడ్ యొక్క…

    Read more


  • March 2025 Month Pension Guidelines – మార్చి నెల పింఛన్ల పంపిణీపై విధి విధానాలు జారీ

    March 2025 Month Pension Guidelines – మార్చి నెల పింఛన్ల పంపిణీపై విధి విధానాలు జారీ

    –

    ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : మార్చి నెల పింఛన్లు పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పింఛన్లు పంపిణీ చేసే అధికారులు 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛను పంపిణీ చేయదలచిన కారణాలను మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసి పింఛను పంపిణీని చేయవలెను. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పింఛన్లు పంపిణీ బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు…

    Read more


  • ఏపీలో రైతులకు శుభవార్త.. ఆ రోజే రైతు భరోసా అమౌంట్ జమ : సీఎం

    ఏపీలో రైతులకు శుభవార్త.. ఆ రోజే రైతు భరోసా అమౌంట్ జమ : సీఎం

    –

    రైతు భరోసాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే రూ. 6 వేల తో పాటు రూ. 14 వేలు కలిపి మూడు వాయిదాల్లో రైతు భరోసా చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే కిసాన్ నిధుల తదుపరి వాయిదా తో పాటు రైతు భరోసా ఇస్తామని ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. రైతుల ఖాతాలో పీఎం కిసాన్‌…

    Read more


  • AP Work From Home Survey 2025 : Process, FAQ’s and Reports

    AP Work From Home Survey 2025 : Process, FAQ’s and Reports

    –

    AP Work From Home Survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Swarna Andhra Vision 2047 కింద రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఉద్యోగ రంగాల్లో ప్రపంచస్థాయి మోడల్ గా మార్చే లక్ష్యంతో కొత్త చర్యలు ప్రారంభించింది. ఫిబ్రవరి 24, 2025న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, Work from Home (WFH), కో-వర్కింగ్ స్పేసెస్ (CWS), మరియు Neighbourhood Workspaces (NWS) గుర్తించడానికి రాష్ట్రవ్యాప్త సర్వేని నిర్వహిస్తుంది. ఈ ప్రయత్నం ప్రధానంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సాధికారత మరియు సమతుల్య జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. Swarna Andhra Vision 2047: ప్రధాన లక్ష్యాలు Work…

    Read more


You cannot copy content of this page