–
AP NMMS Scholarship 2025: ఆంధ్రప్రదేశ్ నేషనల్ మీన్స్‌కమ్‌మెరిట్ స్కాలర్‌షిప్ (AP NMMS) 2025 పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప పథకం. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి, వారిని పదవ తరగతి వరకు చదువును కొనసాగించేలా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ NMMS (National Means-cum-Merit Scholarship) 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్ ముఖ్యంగా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు…
Read more