–
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసింది. ఇకపై కొనుగోలు కేంద్రాల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము విడుదల చేసిన 73373-59375 వాట్సాప్ నెంబర్కి “Hi” పంపితే, AI వాయిస్ సూచనలతోనే తేదీ, సమయం, కొనుగోలు కేంద్రం ఎంపిక చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతులు తాము ఎంచుకున్న సమయంలోనే ధాన్యం సులభంగా అమ్ముకునేలా ఈ కొత్త సేవను ప్రారంభించారు.
Read more