–
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నవంబర్ 12న కొత్త బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS 2025) మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ స్కీమ్ ద్వారా 2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన అనుమతుల్లేని భవనాలు, ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు క్రమబద్ధీకరణ పొందేందుకు అవకాశం కల్పించింది. ఇది పట్టణాల అభివృద్ధికి అనుగుణంగా, చట్టబద్ధత పొందడానికి ఒక పెద్ద అవకాశం. దరఖాస్తు గడువు – 120 రోజులు మాత్రమే! ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం — ముఖ్యమైన లింకులు – BPS…
Read more