–
ఆంధ్రప్రదేశ్ బాలికలకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో AICTE (All India Council for Technical Education) సంస్థ నిర్వహిస్తున్న ‘ప్రగతి స్కాలర్‌షిప్ (AICTE Pragati Scholarship 2025)’ పథకం కింద బాలికలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా, మెడిసిన్ వంటి కోర్సులు చదువుతున్న బాలికలకు సంవత్సరానికి రూ.12,000 నుండి రూ.50,000 వరకు ఉపకార వేతనం లభిస్తుంది. 🎓 పథకం ముఖ్యాంశాలు (AICTE Pragati Scholarship Highlights) అంశం వివరాలు…
Read more