–
భారతీయ సంస్కృతి, వేద సంప్రదాయాలు, ఆగమ శాస్త్రాలు, పౌరోహిత్య విద్యలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శుభవార్త. Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేద విజ్ఞాన పీఠముల్లో ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందూ వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం పొందిన అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అడ్మిషన్ల ద్వారా విద్యార్థులు వేదాలు, ఆగమాలు, దివ్యప్రబంధం, పౌరోహిత్యం వంటి సంప్రదాయ…
Read more