–
AP BC Free Power Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. బీసీ వర్గాల సంక్షేమం, సంప్రదాయ వృత్తుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులు, రజకులు, స్వర్ణకారులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని…
Read more