వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, వైద్య ధృవీకరణ, శాతం ఆధారిత అర్హతలు, ఆర్థిక సహాయం మరియు దరఖాస్తు విధానం వంటి అంశాలను కవర్ చేస్తున్నాయి. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ విధంగా నోటీసులు జారీ చేసిన వారు వెంటనే ఆపిల్ చేసుకోవాల్సిందిగా…
Read more