Pragati and Saraswati Scholarship 2025 Details: కేంద్ర ప్రభుత్వం బాలికల విద్యా పురోగతిని దృష్టిలో ఉంచుకొని ‘ప్రగతి’, ‘సరస్వతి’ (Pragati and Saraswati Scholarship) పేర్లతో ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల కింద టెక్నికల్ డిప్లొమా, టెక్నికల్ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించబడుతుంది. Pragati and Saraswati Scholarship 2025 Amount and Duration కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది ₹50,000 చొప్పున ఉపకార వేతనం అందించబడుతుంది. ఈ Central…
Read more