ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం అందించనుంది. గత ప్రభుత్వంలో అమలైన ఇదే పథకంలో రూ.24,000 అందించగా, ప్రస్తుత ప్రభుత్వం అదనంగా రూ.1,000 పెంచి రూ.25,000గా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా…
Read more