AP BUDGET 2023 : ఏపీ బడ్జెట్ 2023 – 24 పూర్తి హైలైట్స్

AP BUDGET 2023 : ఏపీ బడ్జెట్ 2023 – 24 పూర్తి హైలైట్స్

ఏపీ వార్షిక బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టారు. 2023 సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు.ఈ బడ్జెట్ ను ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

వైఎస్సార్ పెన్షన్‌ కానుక పథకానికి రూ.21,434.72 కోట్లు

వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు

రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు

వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు

వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు

వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు

రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

లా నేస్తం రూ.17 కోట్లు

జగనన్న తోడు రూ.35 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు

వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు

అమ్మఒడి రూ.6,500 కోట్లు

జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

►రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం

►పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
►పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు
►యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
►షెడ్యూల్‌ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
►షెడ్యూల్‌ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
►వెనుకబడిన తరగతుల సంక్షేమం – రూ. 38,605 కోట్లు
►కాపు సంక్షేమం – రూ.4,887 కోట్లు
►మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
►పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
►పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
►రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
►నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు
►పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
►ఎనర్జీ- రూ.6,456 కోట్లు
►గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
►గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page