–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల వ్యవస్థలో పెద్ద మార్పులకు దారి తీసే కీలక నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది. కేంద్రం జారీ చేసిన AP Public Employment Order-2025 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మార్పులతో రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలు, బదిలీలు, స్థానికత (Local Status) వంటి అంశాలు పూర్తిగా కొత్త పద్ధతిలో అమలుకానున్నాయి. ఈ బ్లాగ్‌లో 26 జిల్లాల ఆధారంగా కొత్త నియామక వ్యవస్థ, జోన్లు,…
Read more