–
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి సంబంధించి తొలి విడత లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారో ప్రభుత్వం ప్రకటించింది. జూలై 15 న తొలి విడత అమౌంట్ వీరికే తొలి విడత అర్హుల ఎంపికలో నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హత పొందిన వారి జాబితాలను వెబ్సైట్ తో పాటు పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని తెలిపింది. ఎంపికైనవారికి వరుస క్రమంలో ప్రతి నెలా 15న సాయం…
Read more