–
నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. 193.64 కోట్లు విడుదల చేసిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను, ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వ్యవధి లో చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి 1,20,000 సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్…
Read more