Latest Posts

  • జమ అవుతున్న అమ్మ ఒడి, జూలై 16 లోపు అందరికీ అమౌంట్ , స్టేటస్ చెక్ చేయండి

    జమ అవుతున్న అమ్మ ఒడి, జూలై 16 లోపు అందరికీ అమౌంట్ , స్టేటస్ చెక్ చేయండి

    –

    అమ్మ ఒడి 2023 నిధులను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే రెండు వారాల వరకు చాలా మందికి అమౌంట్ జమ కాలేదు. ఇటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ వారం పేమెంట్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. జూలై 16 లోపు అందరికీ అమౌంట్ జమ చేస్తామని ప్రకటించింది. ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేసి రెండు వారాలు దాటుతున్నా అమౌంట్ పడలేదా. ఈ వివరాలు మీకోసం…

    Read more


  • వాలంటీర్స్ పై చంద్రబాబు కీలక ప్రకటన

    వాలంటీర్స్ పై చంద్రబాబు కీలక ప్రకటన

    –

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్స్ ను పౌర సేవలకు వినియోగిస్తాం తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను కేవలం పౌర సేవల విభాగానికి మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. వాలంటీర్స్ కి ఎటువంటి రాజకీయ జ్యోక్యం ఉండదని అన్నారు. ప్రజలకి సంబంధించిన ఎటువంటి పర్సనల్ వివరాలు వాలంటీర్స్ వద్ద ఉండడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. పౌర సేవలు అంటే ఏమిటి? ప్రజలు (citizens) కి…

    Read more


  • నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే, డెంగీ మలేరియా సీజనల్ వ్యాధుల పై దృష్టి

    నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే, డెంగీ మలేరియా సీజనల్ వ్యాధుల పై దృష్టి

    –

    రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. జూలై 11 నుంచి మరో విడత ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభించడం జరిగింది. 1.63 కోట్ల ఇళ్లకు వెళ్లనున్న ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు ఈ విడత ఫీవర్ సర్వే లో భాగంగా ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని మొత్తం 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. ఈ సర్వే కోసం సోమవారం…

    Read more


  • బీసీలకు లక్ష రూపాయల పథకం, బిగ్ అప్డేట్

    బీసీలకు లక్ష రూపాయల పథకం, బిగ్ అప్డేట్

    –

    బీసిలలో కులవృత్తులు మరియు చేతివృత్తులు చేసుకునేటటువంటి వారికి లక్ష రూపాయలు అందించే బీసీలకు లక్ష పథకానికి సంబంధించి గత నెల 20 వరకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రతినెల అర్హులైన వారికి ప్రతి నెల 15వ తేదీన లక్ష రూపాయల చెక్కులను అధికారుల ద్వారా అందించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీలకు లక్ష రూపాయల సహాయం కోసం 400 కోట్లు విడుదల ఈనెల 15 న తొలివిడతగా పంపిణీ చేయనున్నటువంటి…

    Read more


  • Studybizz Poll : వైయస్సార్ పంటల బీమా మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    Studybizz Poll : వైయస్సార్ పంటల బీమా మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    –

    వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూలై 8 న బటన్ నొక్కి రైతుల అమౌంట్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పంట నష్టపోయినటువంటి 10.2 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి studybizz ద్వారా వైయస్సార్ ఉచిత పంటల బీమా అమౌంట్ రైతుల ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు ఆన్లైన్ పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోల్…

    Read more


  • రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll

    రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? Online Poll

    –

    ఇటీవల ఏలూరు సభలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? నిజంగా హ్యూమన్ ట్రాఫిక్కింగ్ జరిగిందా? అనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు ఆన్లైన్ పోల్ కూడా ఈ పేజ్ చివర్లో నిర్వహించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది మహిళలు మిస్ అయినట్లు కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్…

    Read more


  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం తాత్కాలిక జాబితా విడుదల

    వైఎస్ఆర్ నేతన్న నేస్తం తాత్కాలిక జాబితా విడుదల

    –

    రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి రూపొందించిన వైయస్సార్ నేతన్న నేస్తం 2023 సంవత్సరానికి విడుదలకు సంబంధించి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది. eKYC ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి లబ్ధిదారుల ప్రాథమిక అర్హుల జాబితాను సచివాలయం NBM పోర్టల్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి సచివాలయ ఉద్యోగులకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ లిస్టును డౌన్లోడ్ చేసి, సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు సచివాలయాలలో ప్రదర్శిస్తున్నారు. సోషల్ ఆడిట్ లో భాగంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే…

    Read more


  • అమ్మఒడి లబ్దిదారులకు శుభవార్త, ఈ వారంలో డబ్బులు, స్టేటస్ చెక్ చేయండి

    అమ్మఒడి లబ్దిదారులకు శుభవార్త, ఈ వారంలో డబ్బులు, స్టేటస్ చెక్ చేయండి

    –

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపి సీఎం గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి పది రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ పడలేదు. చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, ఇంకా అమౌంట్ పడని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ఉన్న అందరికి అమౌంట్ ఈ…

    Read more


  • పేదలకు 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం, మరో 9 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్

    పేదలకు 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉచితంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం, మరో 9 వేల ఎకరాలకు గ్రీన్ సిగ్నల్

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు ఉచితంగా భూమి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఈ నెల లోనే ఆమోదముద్ర పడనుంది. 54 వేల ఎకరాల వ్యవసాయ భూమి ని పంపిణీ చేయనున్న ప్రభుత్వం రోజువారీ కూలి నాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారికి, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేసేందుకు ప్రభుత్వం కొత్త…

    Read more


  • జగనన్న సురక్ష ద్వారా ఇప్పటివరకు 19.61 లక్షల వినతులు పరిష్కారం, నెలాఖరు వరకు అవకాశం

    జగనన్న సురక్ష ద్వారా ఇప్పటివరకు 19.61 లక్షల వినతులు పరిష్కారం, నెలాఖరు వరకు అవకాశం

    –

    ఏపీలో ప్రజల సమస్యలే పరిష్కారంగా ప్రారంభించ బడినటువంటి జగనన్న సురక్ష పథకానికి సంబంధించి ఇప్పటివరకు 19.61 లక్షల వినదులను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 4978 సచివాలయాలు, 19.61 లక్షల వినతులు రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు 4978 సచివాలయాలలో జగనన్న సురక్ష క్యాంపులను నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1న ప్రారంభించినటువంటి జగనన్న సురక్ష క్యాంపు ల కార్యక్రమం జూలై 31 వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో జారీ అయ్యేటటువంటి ధ్రువపత్రాల కోసం…

    Read more


  • అమ్మ ఒడి కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు , ఈ డీటైల్స్ చెక్ చేయండి

    అమ్మ ఒడి కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు , ఈ డీటైల్స్ చెక్ చేయండి

    –

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపి సీఎం గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి పది రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ చేరలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు పది రోజుల దాటిన జమ కాని అమ్మఒడి ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి అమౌంట్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంటే జూన్…

    Read more


  • ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల, 10.2 లక్షల మంది రైతుల ఖాతాలో అమౌంట్ జమ

    ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల, 10.2 లక్షల మంది రైతుల ఖాతాలో అమౌంట్ జమ

    –

    వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈరోజు విడుదల చేశారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్ట పోయిన రైతులకు ముఖ్యమంత్రి ఈ నష్టపరిహారాన్ని జమ చేశారు. అనంతపురం కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరిగింది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని…

    Read more


  • రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, 25 శాతం చార్జీలు తగ్గింపు

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, 25 శాతం చార్జీలు తగ్గింపు

    –

    భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది, వందే భారత్ సహా అన్ని రైళ్లలో చార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాసు చార్జీలు తగ్గింపు రైళ్లలో ఏసీ చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి సంబంధించినటువంటి టికెట్ చార్జీలను ఏకంగా 25 శాతం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి గత 30 రోజులులో 50% కంటే తక్కువ ఆక్యుపెన్సి ఉన్న రైళ్లలో ప్రధానంగా ఈ చార్జీల…

    Read more


  • రూ. 50కే కేజీ టమోటా, ప్రభుత్వం కీలక నిర్ణయం

    రూ. 50కే కేజీ టమోటా, ప్రభుత్వం కీలక నిర్ణయం

    –

    టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సబ్సిడీ రేటుకు టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వీటి ధరలు రోజురోజుకూ దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో రూ.250లు దాటింది. రాష్ట్రంలో కిలో రూ.150 ఉంది. దేశంలో మరెక్కడాలేని విధంగా మార్కెట్ ఇంటెర్వెషన్ స్కీం కింద రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ గత నెల 28 నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై అందిస్తోంది.…

    Read more


  • ఏపి లో సంక్షేమ పథకాలకు ఇకపై ఆధార్ తప్పనిసరి, ప్రభుత్వం కీలక ఆదేశాలు

    ఏపి లో సంక్షేమ పథకాలకు ఇకపై ఆధార్ తప్పనిసరి, ప్రభుత్వం కీలక ఆదేశాలు

    –

    ,

    ఏపీలో ఇకపై సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఉండాలనే నిబంధనను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసమే సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రభుత్వ పరిధిలో సంక్షేమ పథకాలు మరియు రాయితీల కు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆధార్…

    Read more


  • ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు

    ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు

    –

    రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్బిల్లులను గృహనిర్మాణ శాఖ చెల్లిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రెండు…

    Read more


  • ఆధార్‌తో పాన్‌ జత చేయలేదా? ఈ పనులు సాధ్యం కాదు

    ఆధార్‌తో పాన్‌ జత చేయలేదా? ఈ పనులు సాధ్యం కాదు

    –

    ,

    ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్‌ ప్రకారం పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)ను, ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేయాలి. దీనికి ప్రభుత్వం ఇచ్చిన గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. ఈ గడువు లోపు ఆధార్‌ను అనుసంధానం చేయని పాన్‌లు దాదాపు రద్దు (ఇన్‌-యాక్టివ్‌) అయినట్లే. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అమల్లో ఉండే పాన్‌ లేకుండా చాలా రకాలైన పనులు పూర్తి చేయలేం. ఆదాయపు పన్ను చట్టంలోని 114బి నిబంధన ప్రకారం…

    Read more


  • PM Kisan : 14 వ విడత PM కిసాన్ కి ఈకేవైసి తప్పనిసరి, ఈ నెలాఖరు వరకు గడువు, జాబితా చెక్ చేయండి

    PM Kisan : 14 వ విడత PM కిసాన్ కి ఈకేవైసి తప్పనిసరి, ఈ నెలాఖరు వరకు గడువు, జాబితా చెక్ చేయండి

    –

    PM కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా పెండింగ్ ఈ కేవైసి రికార్డులను పరిశీలించి రైతుల ఈకైవైసి పూర్తి చేసేలా చూడాలని ఆదేశించింది. ఏపి లో ఇంకా 6.47 లక్షల మంది రైతులకు ఈకేవైసి పెండింగ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా 6.47 లక్షల రికార్డులకు ఈకేవైసి పెండింగ్ ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

    Read more


  • Studybizz Poll : అమ్మ ఒడి మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    Studybizz Poll : అమ్మ ఒడి మీ ఖాతాలో జమ అయిందా? 2023 ఆన్లైన్ పోల్

    –

    జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి వారం రోజులు దాటినా ఇంతవరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ కాలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి studybizz ఎప్పటికప్పుడు వెబ్సైట్ మరియు సోషల్ మీడియా గ్రూప్స్ లో పోల్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇంకా చాలామందికి అమౌంట్ అందాల్సి ఉంది. ఈసారి పది…

    Read more


  • గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం

    గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేయనుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గర్వంగా చెప్పుకునేలా చేయాలని తాపత్రయ పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది. సుదీర్ఘకాలం…

    Read more


  • రైతుబంధు పథకం తమకూ కావాలని రోడ్డు ఎక్కిన తమిళనాడు రైతులు

    రైతుబంధు పథకం తమకూ కావాలని రోడ్డు ఎక్కిన తమిళనాడు రైతులు

    –

    తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ మేరకు తమిళనాడులోని కృష్ణగిరి లో బుధవారం భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. రైతుబంధు, రైతు బీమా మాకు కావాలి తెలంగాణ తరహాలో రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24/7 ఉచిత విద్యుత్, నీటిపారుదల మరియు ఆహార ధాన్యాల సేకరణను ఎంఎస్‌పితో అమలు చేయాలని తమిళనాడు రైతులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం…

    Read more


You cannot copy content of this page