–
నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి జూలై 21 న విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది చేనేత కార్మికులకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను, తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటనలో భాగంగా గత నెల బటన్ నొక్కి ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల వ్యవధి లో చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి 1,20,000 సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. నేతన్న నేస్తం అమౌంట్ ఇంకా…
Read more