–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ , మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి వారికి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యా దీవెన మరియు వసతి దీవెన అమౌంట్ ను డీబీటీ పద్ధతిలో తల్లుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్న ప్రభుత్వం, ఇకపై స్టూడెంట్స్ తమ తల్లితో కలిసి ఓపెన్ చేసే జాయింట్ బ్యాంక్ ఖాతా లో జమ చేయాలని కీలక…
Read more