Latest Posts

  • ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

    ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

    –

    ఆంధ్రప్రదేశ్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. ఈసీ వెల్లడించిన జాబితా ప్రకారం..  2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్ట్ 30 వరకూ అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన…

    Read more


  • తెలంగాణ కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ విడుదల

    తెలంగాణ కాంగ్రెస్ సెకెండ్ లిస్ట్ విడుదల

    –

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ రెండో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో ఇటీవల వేరే పార్టీకి వెళ్లి తిరిగి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా వరంగల్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ వంటి ప్రముఖులు ఉన్నారు. T Congress – రెండవ అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదే సిర్పూర్‌ – రావి శ్రీనివాస్‌ అసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా శ్యామ్‌…

    Read more


  • Jagananna Pasu Arogya Suraksha Program – జగనన్న పశు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం

    Jagananna Pasu Arogya Suraksha Program – జగనన్న పశు ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం

    –

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం జగనన్న పశు ఆరోగ్య సురక్ష క్యాంపు (Jagananna Pasu Aarogya Suraksha Camps – JPASC) అనే ప్రోగ్రామ్ ను త్వరలో ప్రారంభించనుంది. దానికి గాను ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద తిరుపతి, ఎన్టీఆర్ మరియు విజయనగరం జిల్లాలలో నవంబర్ నెలలో క్యాంపులను నిర్వహించనున్నారు. ఆ క్యాంపులు ఎలా జరగున్నాయి, అవసరమయ్యేవి ఏంటి , ఏ విధంగా చేయాలి…

    Read more


  • Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

    Aadhar biometric: ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

    –

    కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా అవసరమున్న ప్రతి చోటా ఆధార్‌తో పాటు వేలిముద్ర వివరాలు ఇచ్చేస్తుంటాం. వీటినే అదునుగా తీసుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా వేలిముద్రలను సేకరించి నగదును కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా…

    Read more


  • Train Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

    Train Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

    –

    రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్ చేసుకున్నా ఒక్కోసారి ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టికెట్‌ రద్దు చేయాల్సి వస్తుంది. అందుకోసం చెల్లించిన మొత్తంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా టికెట్‌ను అదే సమయంలో ప్రయాణించాల్సిన వేరొకరికి బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ (Indian Railways) కల్పిస్తోంది. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య.. ఇలా సమీప కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే టికెట్‌ను బదిలీ…

    Read more


  • Aadhar Camps: అక్టోబర్ నెలలో సచివాలయాల్లోఆధార్ క్యాంపులు

    Aadhar Camps: అక్టోబర్ నెలలో సచివాలయాల్లోఆధార్ క్యాంపులు

    –

    UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,48,33,249 డాక్యుమెంట్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్‌డేట్‌లను సాధించడానికి, ఆగస్టు 25, 26, 27 & 28 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. The following are District-wise Document update pendency Reports: ఆగష్టు నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం…

    Read more


  • మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

    మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

    –

    సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు (Cyber Crime) కూడా ఎక్కువవుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు (Digital Transactions) జరిపే క్రమంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కీలకమైన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిపోతోంది. సాంకేతిక అంశాల్లో అనుభవం ఉన్నవారు కూడా కొన్నిసార్లు మోసపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం. మరోవైపు వివిధ సర్వీసు ప్రొవైడర్లు ప్రకటిస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత వాటిని మూలన పడేస్తున్నారు. దీనివల్ల కూడా సైబర్‌ నేరగాళ్లకు ఒక…

    Read more


  • జగనన్న చేదోడు అందిందా? లబ్ధిదారులు ఏమంటున్నారు STUDYBIZZ Poll

    జగనన్న చేదోడు అందిందా? లబ్ధిదారులు ఏమంటున్నారు STUDYBIZZ Poll

    –

    జగనన్న చేదోడు నాల్గవ విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి అక్టోబర్ 19న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ పథకం [Jagananna Chedodu] ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమందికి అమౌంట్ పడలేదు అని కొంతమంది రిపోర్టు చేస్తున్నారు. బ్యాంకులకు వారాంతపు సెలవులు మరియు దసరా పండుగ సెలవు…

    Read more


  • తెలంగాణలో ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సర్వే

    తెలంగాణలో ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సర్వే

    –

    తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఫలితాలతో ఒక్కసారిగా తారుమారైన తెలంగాణ రాజకీయం నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రముఖ సర్వే దేశవ్యాప్తంగా తమ ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ప్రముఖ సర్వే సంస్థల్లో ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఒకటి. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఈ సర్వే వెల్లడించిన ఫలితాలు చాలా వరకు మ్యాచ్ అవ్వడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హోరాహోరీ తప్పదని…

    Read more


  • PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో ఇటీవల ఒకేసారి భారీగా జమ అయ్యాయా? కారణం ఇదే

    PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో ఇటీవల ఒకేసారి భారీగా జమ అయ్యాయా? కారణం ఇదే

    –

    PM కిసాన్ సంబంధించి ఇటీవల చాలామందికి తమ ఖాతాలో వరుసగా భారీ అమౌంట్ జమ అయిందని పలువురు లబ్ధిదారులు తెలియజేస్తున్నారు. భారీగా జమ అయిన పిఎం కిసాన్ పెండింగ్ నిధులు పీఎం కిసాన్ తమకు గతంలో అందేదని అయితే తర్వాత కాలంలో కొన్ని విడతల తర్వాత ఆగిపోయిందని, ప్రస్తుతం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో భారీగా అమౌంట్ వచ్చి చేరిందని అసలు ఈ అమౌంట్ pm kisan కి సంబంధించిన అమౌంట్ యేనా లేక వేరే ఏదైనా…

    Read more


  • గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

    గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

    –

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలుపై స్టే కీలక ఉత్తర్వులు చారి విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనేతురులకు తమ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇందులో ఆయన గిరిజన ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని…

    Read more


  • అర్చకులకు దసరా కానుక, కనీస వేతనం 15625 కి పెంపు

    అర్చకులకు దసరా కానుక, కనీస వేతనం 15625 కి పెంపు

    –

    రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుక ప్రకటించింది. అర్చకులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల లో భాగంగా ఇచ్చినటువంటి హామీ ని ప్రస్తుతం నెరవేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలో 1177 మంది అర్చకులకు కనీస వేతనం 15625 కి పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు కి సంబంధించి అర్చక సమాఖ్య సంతోషం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పై…

    Read more


  • Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

    –

    రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి జగనన్న చేదోడు అమౌంటును వరుసుగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల మంది ఖాతాల్లో నగదు రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు 325.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా…

    Read more


  • రైతన్నలకు కేంద్రం శుభవార్త…. కనీస మద్దతు ధర పెంపు

    రైతన్నలకు కేంద్రం శుభవార్త…. కనీస మద్దతు ధర పెంపు

    –

    రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2024-25 రబీ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర (Minimum Support Price) పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (అక్టోబర్ 18) సమావేశమైన కేంద్ర కేబినెట్…పంటలకు మద్దతు ధరను పెంచేందుకు అంగీకరించింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.…

    Read more


  • ITR Refund: ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..

    ITR Refund: ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..

    –

    ఆర్థిక సంవత్సరానికి గానూ రిటర్నులు దాఖలు చేసిన కొందరికి రిఫండ్‌లు (ITR Refund) కూడా క్రెడిట్‌ అవుతున్నాయి. అయితే మరికొందరేమో ఎప్పుడెప్పుడు ఖాతాలో అమౌంట్ పడుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు. ఒక వేళ మీరు కూడా రిఫండ్‌ అమౌంట్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ రిఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవటం ద్వారా మీ అమౌంట్ ఎప్పుడు జమ అవుతుందో తెలుసుకోవచ్చు.  రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా? ఇలా కూడా చెక్‌ చేసుకోవచ్చు..

    Read more


  • రేపే జగనన్న చేదోడు నాలుగోవ విడత అమౌంట్ విడుదల

    రేపే జగనన్న చేదోడు నాలుగోవ విడత అమౌంట్ విడుదల

    –

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) కర్నూలు జిల్లాలో రేపు పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు నాల్గొవ విడత సాయాన్ని ఎమ్మిగనూరు జరిగే సభలో భాగంగా విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది..గత మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేశారు. నవరత్నాలు, ఇతర…

    Read more


  • BSP(Bahujan Samaj Party) మేనిఫెస్టో విడుదల

    BSP(Bahujan Samaj Party) మేనిఫెస్టో విడుదల

    –

    Bahujan Samaj Party మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా BSP మేనిఫెస్టో విడుదల చేసిన RS ప్రవీణ్ 1 ) కాన్షీ యువ సర్కార్ 2 ) బహుజన రైతు ధీమా 3 ) పూలే విద్యా దీవెన 4 ) బ్లూ జాబ్ కార్డు 5) దొడ్డి కొమరాయ్య భూమి హక్కు 6 ) నూరేళ్లు ఆరోగ్య ధీమా 7 ) చాకలి ఐలమ్మ…

    Read more


  • వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు విధానం

    వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు విధానం

    –

    రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ – Dr. వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులను అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు పై నమోదు చేసి కార్డులను పంపిణీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను మరియు అర్బన్ వార్డులను ఆయుష్మాన్ గ్రామపంచాయతీలుగా మరియు ఆయుష్మాన్ అర్బన్ వార్డులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ వారు విధి విధానాలు ఖరారు చేసి ఉన్నారు. ఒక లక్ష 94 వేల కుటుంబాలకు గాను ప్రస్తుతానికి 1,31 వేల కుటుంబాలు ఈ కార్డులకు…

    Read more


  • BRS Manifesto 2023 : బిఆర్ఎస్ ప్రకటించిన పూర్తి మేనిఫెస్టో ఇదే

    BRS Manifesto 2023 : బిఆర్ఎస్ ప్రకటించిన పూర్తి మేనిఫెస్టో ఇదే

    –

    తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో 2023 ను భారత రాష్ట్ర సమితి BRS ప్రకటించింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల ప్రచారంతో దూసుకుపోతున్నటువంటి కాంగ్రెస్ కు దీటుగా బిఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించింది. BRS MANIFESTO 2023 పూర్తి వివరాలు BRS MANIFESTO Vs CONGRESS MANIFESTO కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని BRS మేనిఫెస్టో తో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లు ఒకేసారి 4000 కు పెంచనుంది. ఇక రైతులకు కూడా ప్రతి ఏడాది ప్రతి ఏకరాకు 15000…

    Read more


  • జగనన్న చేదోడు అప్డేట్ 2023-24

    జగనన్న చేదోడు అప్డేట్ 2023-24

    –

    ☛ అక్టోబర్ 5, 2023 మధ్యాహ్నం 2 లోపు చేదోడు సంబందించిన అర్జీలు నమోదు చేసిన వారివి మాత్రమే అర్హుల జాబితాలోకి వస్తాయి. ☛ పైన తెలిపిన సమయం తర్వాత ఎవరు అయితే అర్జీలను నమోదు చేసి ఉంటారో వారి పేర్లను బై అన్యుయల్లో పరిగణించటం జరుగును. ☛ షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో Other అని పెట్టినవి మరియు “profession not matched with business” అని పెట్టిన అర్జీలు కొత్త షాప్ రిజిస్ట్రేషన్ నెంబర్లు…

    Read more


  • AP Caste Census : ఏపీలోనూ కుల గణన, ఎప్పటినుంచంటే

    AP Caste Census : ఏపీలోనూ కుల గణన, ఎప్పటినుంచంటే

    –

    దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా కుల గణన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల వారిగా అధికారిక కుల గణన కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల వారీగా జనగణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. నవంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా…

    Read more


You cannot copy content of this page