–
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) కింద పక్కా ఇల్లు లేని గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం అందిస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా అప్డేట్ ప్రకారం, దరఖాస్తు చివరి తేదీ 14-12-2025 వరకు పొడిగించబడింది. PMAY-G Scheme Summary 2025 పథకం పేరు PMAY-G – Pradhan Mantri Awaas Yojana (Gramin) యాప్ పేరు Awaas Plus 2025 APK చివరి తేదీ 14-12-2025 కనీస ఇల్లు పరిమాణం 25 sq.…
Read more