ఓటిటి ప్రియులకు పండగ లాంటి వార్త , మళ్లీ కొత్త వారం వచ్చేసింది. కొత్త వారం వచ్చిందంటే.!! తగ్గేదిలే అంటు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ OTT ల్లో ప్రత్యక్షమవుతున్నాయి. మరి అక్టోబర్ రెండో వారంలో ఎన్ని సినిమాలు ఓటిటి లో విడుదల అవుతున్నాయో చూద్దాం రండి. గత వారం ఓ టి టి లో భారీ గా సినిమాలు విడుదలయ్యాయి… ఇప్పుడు అక్టోబర్ రెండవ వారంలో కూడా 35 సినిమాలు, వెబ్ సిరీస్ లు…
Read more