ఓటిటి లో ఈ వారం సరికొత్త సినిమాల లిస్ట్ !!! ఏకంగా 36 చిత్రాలతో సందడి…. ఇంకెందుకు ఆలస్యం…

ఓటిటి ప్రియులకు పండగ లాంటి వార్త , మళ్లీ కొత్త వారం వచ్చేసింది. కొత్త వారం వచ్చిందంటే.!! తగ్గేదిలే అంటు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ OTT ల్లో ప్రత్యక్షమవుతున్నాయి. మరి అక్టోబర్ రెండో వారంలో ఎన్ని సినిమాలు ఓటిటి లో విడుదల అవుతున్నాయో చూద్దాం రండి.

గత వారం ఓ టి టి లో భారీ గా సినిమాలు విడుదలయ్యాయి… ఇప్పుడు అక్టోబర్ రెండవ వారంలో కూడా 35 సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం మరి ఏ సినిమా ఏ ఓటిటి లో చూడాలో తెలుసుకుందాం..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

 • మథగమ్ పార్ట్ 2 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 12
 • సుల్తాన్ ఆఫ్ దిల్లీ(హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 13
 • గూస్ బంప్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)    – అక్టోబర్ 13

నెట్ ఫ్లిక్స్:

 • మార్గాక్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 9
 • డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
 • లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్ )- అక్టోబర్ 10
 • బిగ్ వేప్; ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్) – – అక్టోబర్ 11
 • వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ సినిమా )- అక్టోబర్ 11
 • ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్)      -అక్టోబర్ 11
 • గుడ్ నైట్ వరల్డ్ జపనీస్ ( వెబ్ సిరీస్)- అక్టోబర్ 12
 • ది ఫాలో ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) -అక్టోబర్ 12
 •   ఇజగ్భాన్ (యోరుబా సినిమా)-అక్టోబర్ 13
 • కాసర్ గోల్డ్ (మలయాళ చిత్రం)- అక్టోబర్ 13
 • ఈ కాన్ఫరెన్స్ (స్వీడిష్ సినిమా)- అక్టోబర్ 13
 • క్యాంపు కరేజ్ ( ఉక్రెయినియన్ సినిమా)- అక్టోబర్ 15

అమెజాన్ ప్రైమ్ వీడియో :

 • అవేర్నెస్ (స్పానిష్ చిత్రం) -అక్టోబర్ 11
 • ఇన్ మై మదర్స్ స్కిన్ ( తగలాగ్ చిత్రం)- అక్టోబర్ 12
 • ఎవరీ బడీ లవ్ డైమండ్స్ ( ఇటాలియన్ సిరీస్)- అక్టోబర్ 13
 • ది బరియల్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 13
 • మార్క్ ఆంటోనీ (తెలుగు డబ్బింగ్)- అక్టోబర్ 13

జియో సినిమా :

 • కో కుఫుకు (హిందీ షార్ట్ ఫిలిం)- అక్టోబర్ 9
 • అర్మాండ్ (హిందీ షార్ట్ మూవీ)- అక్టోబర్ 9
 • కమింగ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టైం మెషిన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిలిం)- అక్టోబర్ 11
 • ది లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిలిం)- అక్టోబర్ 12
 • మురాఖ్ ది ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్ )-అక్టోబర్ 13
 • రింగ్ ది (షార్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 15

బుక్ మై షో :

 • మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ వన్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 11
 • టాక్ టు మీ( ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 15
 • డి క్వీన్ మేరీ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 15

డిస్కవరీ ప్లస్ :

 • స్టార్ వర్సెస్ ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్)- -అక్టోబర్ 9

ఆహా:

 • మట్టి కథ (తెలుగు మూవీ) -అక్టోబర్ 13

జి -5:

 • ప్రేమ విమానం (తెలుగు చిత్రం) -అక్టోబర్ 13
 • మిస్టర్ నాగభూషణం (తెలుగు వెబ్ సిరీస్)- అక్టోబర్ 13

సోనీ లీవ్ :

 • క్రాంతి సీజన్ 2 (మరాటి వెబ్ సిరీస్) -అక్టోబర్ 13

ఆపిల్ ప్లస్ టీవీ:

 • లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- -అక్టోబర్ 13
 • ఫస్ట్ లైవ్ (ఇంగ్లీష్ మూవీ )-అక్టోబర్ 13

ఇలా ఈవారం ఏకంగా 35 సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటిటి లో విడుదల కానున్నాయి అందులో ఎక్కువగా 14 సినిమాలు ఒక అక్టోబర్ 13 అంటే శుక్రవారం రిలీజ్ కానున్నాయి ఇక వీటిలో తెలుగు సినిమాలు మట్టి కథ, ప్రేమ విమానం, మిస్టర్ నాగభూషణంతోపాటు మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్ సినిమాలపై అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page