Tag: Deepika Padukone next movie updates


  • ‘కల్కి’ బ్యూటీ “దీపిక పదుకొనె” వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో! కళ్లు చెదిరే అందం….

    ‘కల్కి’ బ్యూటీ “దీపిక పదుకొనె” వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో! కళ్లు చెదిరే అందం….

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తోంది… తాజాగా ముంబైలో జరిగిన ఓఈవెంట్లో “చీరకట్టు”లో దర్శనమిచ్చింది ‘రాయల్ లుక్’ లో మెరిసిపోతూ చూపు తిప్పుకోకుండా చేసింది.. చీరల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.. ర్యాంప్ వాక్ చేసే సమయంలో ఆమె అందానికి ‘రన్బీర్ సింగ్’ మంత్రముగ్ధుడై ముద్దు కూడా పెట్టడం,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ ట్రాన్స్పరెంట్ శారీలో బ్యూటిఫుల్ గా దీపిక తలుక్కుమంది .. ఇప్పటికే అన్ని రకాల…

    Read more


  • బాలీవుడ్ బ్యూటీ “దీపికపదుకొనె” ఇక తెలుగు సినిమాలో నటించబోనని తెగేసి చెప్పింది…

    బాలీవుడ్ బ్యూటీ “దీపికపదుకొనె” ఇక తెలుగు సినిమాలో నటించబోనని తెగేసి చెప్పింది…

    బాలీవుడ్ స్టార్ బ్యూటీ “దీపిక పదుకొనె” కి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ “దీపికపదుకొనే” దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా నిలిచింది. ఈమె ప్రస్తుతం హిందీలో పలు చిత్రాల్లో నటిస్తు హాలీవుడ్ లో కూడా ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తెలుగులో ‘ప్రభాస్’ కి జోడిగా “ప్రాజెక్ట్ కే ” సినిమాలో జంటగా నటిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.…

    Read more


You cannot copy content of this page