Category: FILM UPDATE


  • “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” మూవీ రివ్యూ : అనుష్క, నవీన్ హిట్టు కొట్టారా!…

    “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” మూవీ రివ్యూ : అనుష్క, నవీన్ హిట్టు కొట్టారా!…

    స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరియు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నేడు థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్లలోకి విడుదలయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది… అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క శెట్టి తన గ్లామర్ తో మరియు అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించిందిఅనే చెప్పుకోవాలి. ఈ మూవీలో తన పాత్ర కు అనుష్క శెట్టిచాలా బాగా న్యాయం చేసింది… ఆమె స్క్రీన్…

    Read more


  • బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “జవాన్” రివ్యూ!  షారుఖ్, నయన్, విజయ్ సేతుపతి అదరకొట్టేసారు…

    బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “జవాన్” రివ్యూ! షారుఖ్, నయన్, విజయ్ సేతుపతి అదరకొట్టేసారు…

    ఎట్టకేలకు అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నా”జవాన్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అలాగే ప్రేక్షకులు ఈ మూవీ పై పెట్టుకున్న ఆశల కు ఏమాత్రం తీసుపోకుండా ఉన్నట్లు ఈ “జవాన్” మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, టిక్కెట్ల విక్రయాలను బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది. అదేవిధంగా థియేటర్లు మొత్తం షారుక్ అభిమానులతో నిండిపోయి ఒక పండగ వాతావరణం కనబడుతూ ఉంది. అయితే ఈ చిత్రం “షారుక్” కు ఈ సంవత్సరంలో రెండవ మూవీ. ఈ “జవాన్” మూవీ లో…

    Read more


  • విజయ్ దేవరకొండ : ‘గ్యాంగ్ స్టర్’ బ్యాక్ డ్రాప్ లో ‘రౌడీ’ నెక్ట్స్ మూవీ…

    విజయ్ దేవరకొండ : ‘గ్యాంగ్ స్టర్’ బ్యాక్ డ్రాప్ లో ‘రౌడీ’ నెక్ట్స్ మూవీ…

    యంగ్ స్టార్ హీరో “విజయ్ దేవరకొండ”, “జెర్సీ” సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ‘గ్యాంగ్ స్టార్’ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందనుందని విజయ్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలను వెల్లడించాడు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని ఇదివరకే వార్తలు వచ్చాయి. శ్రీ లీల ఈ చిత్రంలో కథానాయిక గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదట “రామ్ చరణ్” తో…

    Read more


  • PROJECT-K “ఇండియన్ సూపర్ హీరో…. ” లా ప్రభాస్ లుక్   అదిరింది..

    PROJECT-K “ఇండియన్ సూపర్ హీరో…. ” లా ప్రభాస్ లుక్ అదిరింది..

    పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా” ప్రాజెక్ట్ కే “… ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో అంటూ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పటికే దీపికా పదుకొనే లుక్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన మేకర్స్ తాజాగా ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. సూపర్ హీరోల డిజైన్ చేసిన ప్రభాస్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…. ఈ పోస్టర్లో ప్రభాస్…

    Read more


  • పెళ్లి తర్వాత రెట్టింపు ఎనర్జీతో దూకుడు పెంచిన ‘నయనతార’!

    పెళ్లి తర్వాత రెట్టింపు ఎనర్జీతో దూకుడు పెంచిన ‘నయనతార’!

    షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అయినా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్ ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది… ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది తన ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.. తుఫాను ముందు వచ్చే ఉరుము అని విడుదల చేసిన ఈ పోస్టర్లో….. బ్లాక్ సన్ గ్లాసెస్ చేతిలో గన్ తో యాక్షన్ లుక్ లో కనిపిస్తోంది నయనతార. ఆమె కొన్ని మేజర్ కిక్ లు,…

    Read more


  • కీర్తి సురేష్ బాలీవుడ్ తెరంగేట్రం…. అతడి కోసమే..

    కీర్తి సురేష్ బాలీవుడ్ తెరంగేట్రం…. అతడి కోసమే..

    స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కూడా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ సినిమాతో…. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే తాజా సమాచారం మేరకు అట్లీ కుమార్ తన తర్వాతి సినిమాను కూడా బాలీవుడ్ లోనే ప్లాన్ చేస్తున్నారట. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం మహానటి కీర్తి సురేష్…

    Read more


  • జీవిత, రాజశేఖర్ కు రెండేండ్ల జైలు శిక్ష …. చిరంజీవి పై విమర్శలు …

    జీవిత, రాజశేఖర్ కు రెండేండ్ల జైలు శిక్ష …. చిరంజీవి పై విమర్శలు …

    పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధా మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు… చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు… వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సిడి రూపంలో కోర్టుకు సమర్పించారు.…

    Read more


  • ” PROJECT-K ” ప్రభాస్ నుండి ఫస్ట్ లుక్… రికార్డులు బద్దలుకొడుతూ!

    ” PROJECT-K ” ప్రభాస్ నుండి ఫస్ట్ లుక్… రికార్డులు బద్దలుకొడుతూ!

    ఆది పురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” ….నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ ను నిర్మిస్తున్నారు . ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమాపై ఉన్నాయి‌‌. ఈ మూవీపై చాలా అంచనాలు ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టుకొని ఉన్నారు… కాగా “ప్రాజెక్ట్ కె” సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన…

    Read more


  • ‘పుష్ప-2’ కోసం ‘ఫహద్ ఫాసిల్’కి రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్..

    ‘పుష్ప-2’ కోసం ‘ఫహద్ ఫాసిల్’కి రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్..

    ఐకాన్ స్టార్  ‘అల్లు అర్జున్’  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో  ఫహద్ ఫాసిల్ కూడా విలన్ పాత్రలో నటించారు.  ఇక తాజా నివేదికల ప్రకారం అతను తన పాత్రకు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఫహద్ ఫాసిల్ యొక్క పాత్ర పుష్పది…

    Read more


  • రెండో సినిమా కే భారీ రెమ్యునరేషన్…. దేవరలో అల్లు అర్హ..

    రెండో సినిమా కే భారీ రెమ్యునరేషన్…. దేవరలో అల్లు అర్హ..

    ఐ కాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ గారాలపట్టి ‘అల్లు అర్హ’ శకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసింది. అల్లు అర్హ ఇప్పుడు మరో భారీ సినిమాలో చేసేందుకు ఛాన్స్ కొట్టేసింది. దీనికి గాను భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం….. శాకుంతలం సినిమాలో భరతుడిగా ఐదు నిమిషాల పాటు మెరిసింది అల్లు అర్హ. ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చిన అర్హకు మాత్రం మంచి పేరే వచ్చింది. కనిపించింది కొద్దిసేపైనా తన క్యూట్ మాటలు…

    Read more


You cannot copy content of this page