Tag: prabhas project k first glimpses date
-
ఆది పురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” ….నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ ను నిర్మిస్తున్నారు . ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమాపై ఉన్నాయి. ఈ మూవీపై చాలా అంచనాలు ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టుకొని ఉన్నారు… కాగా “ప్రాజెక్ట్ కె” సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన…
Read more
-
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ గ్లింప్స్ తేదీ ఖరారు అయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ కే’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికాపదుకొనే, దిశా పటాని కూడా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం భారత…
Read more