Tag: Pooja Hegde Sai dharam tej movie updates
-
మెగా మేనల్లుడి, సుప్రీం హీరో సాయి ” ధరమ్ తేజ్ “తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. మాస్ దర్శకుడు “సంపత్ నంది” దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారికంగా మేకర్స్ ఒక మాస్ పోస్టర్ను రిలీజ్ చేశారు. SDT17 అనే తాత్కాలిక టైటిల్ తో…
Read more
-
స్టార్ హీరోయిన్ ‘పూజ హెగ్డే’ ఇటీవల కాలంలో వరుస ప్లాప్ లను ఎదుర్కొంటుంది… మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం నుండి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్నట్లు గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో పుకార్లు వ్యాపించాయి! అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు… ఈనేపథ్యంలో పూజా హెగ్డే మళ్లీ సినిమాలతో బిజీ అయిపోనుంది… ఇటీవలే ప్రకటించిన రవితేజ తదుపరి చిత్రం కోసం పూజా హెగ్డే ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని ఈ…
Read more