Tag: Samantha latest pics
-
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధి తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే షూటింగు కు గ్యాప్ తీసుకొని మరి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే వ్యాధి నయమైందని అందరూ అనుకున్నారు కానీ, రీసెంట్గా మరో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది సమంత.. మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం మరో వారం రోజుల్లో అమెరికా వెళుతున్నానని ఈసారి ఎలాగైనా నయం అయ్యేదాకా వదలనని చెప్పుకొచ్చారు. ఈ ట్రీట్మెంట్ కు…
Read more
-
అగ్ర కథానాయక సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయితీగా ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్ కాలేదని అన్నారు. అయితే “శాకుంతలం” ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సమంత తన వ్యక్తిగత జీవితం పై ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇందులో భాగంగా “పుష్పా”లో ఐటమ్ సాంగ్ చేయడం పైన స్పందించారు. ఐటమ్ సాంగ్ చేయొద్దన్నారు!!! వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికి నాకు పుష్పాలో “ఉ అంటావా” ఐటెం…
Read more