Archives: Telugu


  • ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే.. పూర్తి వివరాలు ఇవే..

    ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచంటే.. పూర్తి వివరాలు ఇవే..

    వచ్చే వారం సంక్రాంతి సందడి ఊపందుకోనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సంక్రాంతి పండుగ సెలవుల్ని (Sankranti Holidays) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించింది జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సెలవులు ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 10 రోజులు ఉంటాయి. జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సెలవులు ఉంటాయని అధికారులు ప్రకటించారు. పాఠశాల విద్యార్థులకు 10…

    Read more


  • తెలంగాణ  పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే..

    తెలంగాణ  పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదల.. ముఖ్య తేదీలివే..

    ,

    పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం ప్రకటనను విడుదల చేసింది.. 10th Class Public Exams 2024:  TS SSC Exam Fee Due Dates 2024 Particulars Without late fee With late fee of Rs.50/- With late fee of Rs.200/- With late fee of Rs.500/- వార్షిక ప‌రీక్ష‌ల ఫీజుకు న‌వంబ‌ర్ 17 డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు డిసెంబ‌ర్ 11…

    Read more


  • నేటి నుంచి విజయవాడ –  చెన్నై వందే భారత్ ట్రైన్.. పూర్తి వివరాలు

    నేటి నుంచి విజయవాడ –  చెన్నై వందే భారత్ ట్రైన్.. పూర్తి వివరాలు

    ఏపీలో మరో వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ రైలును ఆదివారం (24 సెప్టెంబర్ 2023) ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి తమిళనాడు రాజధానితోపాటు తిరుపతి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేందుకు రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది. అదే మార్గంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ప్రయాణం.. రైలు ప్రయాణించే టైమింగ్స్ ఇలా… స్టేషన్ చేరుకునే సమయం చెన్నై…

    Read more


  • మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి? ఈ బిల్లు ఎలా పుట్టింది? పూర్తి డీటైల్స్ మీకోసం

    మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి? ఈ బిల్లు ఎలా పుట్టింది? పూర్తి డీటైల్స్ మీకోసం

    ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, అదే మహిళా రిజర్వేషన్ బిల్లు పైన. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ గడపను తాకింది. ప్రస్తుతం విపక్షాలు మరియు అధికారపక్షం అందరూ మద్దతుతో భారీ మెజారిటీతో లోక్సభలో నెగ్గిన ఈ బిల్లు సులభంగా రాజ్యసభలో కూడా నెగ్గె సూచనలు కనిపిస్తున్నాయి అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? ఇది చట్ట రూపం దాల్చిన తర్వాత ఏమవుతుంది? దీని చరిత్ర ఏంటి? పూర్తి వివరాలను తెలుసుకుందాం.…

    Read more


  • నింగిలోకి దూసుకెళ్లిన PSLV C57.. ఆదిత్య L1 మిషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

    నింగిలోకి దూసుకెళ్లిన PSLV C57.. ఆదిత్య L1 మిషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

    ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు మరోసారి మన భారతదేశం వైపు మళ్లింది, ఎందుకంటే మన ఇస్రో శాస్త్రవేత్తలు ఎండలో అధ్యయనం చేయబోతున్నారు. దీని ద్వారా భారత్ ఎవరూ చేయని ముఖ్యమైన పనిని చేయనుంది. ఈ ప్రయోగం భారతీయులకు గర్వకారణం.. అంతరిక్ష పరిజ్ఞానంలో భారత్ సరికొత్త విప్లవం చేయనుంది భూమి మీద నుంచి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఆ ప్రపంచం గురించి చాలా ఉత్సుకత కలుగుతుంది. చంద్ర ప్రపంచం ఎలా ఉంటుంది, ఎర్రగా మండుతున్న సూర్యుని దగ్గరకు వెళ్లడం సాధ్యమేనా,…

    Read more


  • ఏపీలో ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్లు

    ఏపీలో ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్లు

    ఏపీలో ప్రభుత్వ డిగ్రీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమైన తేదీలు.. వివరాలు తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ నమోదుకు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సినది సెప్టెంబర్ 12 లోపు మరిన్ని విద్య ఉద్యోగ…

    Read more


  • చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటన.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

    చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటన.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

    చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. చంద్రయాన్-3ను విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు సిబ్బందిని ప్రధాని మోడీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం నేరుగా బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసి భారత ఖ్యాతిని దశదిశలుగా వ్యాపింప చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని వారిని…

    Read more


  • ఇక ఇంటి నుంచే ఎడ్యుకేషన్ లోన్ పొందండి.. 10 లక్షల వరకు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యాలక్ష్మి పథకం వివరాలు ఇవే..

    ఇక ఇంటి నుంచే ఎడ్యుకేషన్ లోన్ పొందండి.. 10 లక్షల వరకు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యాలక్ష్మి పథకం వివరాలు ఇవే..

    ఉన్నత చదువుల కోసం బ్యాంక్‌ లోన్‌ తీసుకోవడానికి బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలివే ఇంటి నుంచి నేరుగా దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం.. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది.. ఎలాంటి హామీ లేకుండా మొత్తం మూడు రకాల రుణాలు.. వీటిపై వడ్డీ కూడా మిగతా విద్యా రుణాలతో పోలిస్తే తక్కువ. పైగా ఎలాంటి హామీ లేకుండా రుణం సౌకర్యం పొందొచ్చు. రూ.7.50 లక్షల…

    Read more


  • Chadrayan 3 : చంద్రుడిపై దక్షిణ దృవం పై అడుగు మోపిన తొలి దేశంగా భారత్ రికార్డు..

    Chadrayan 3 : చంద్రుడిపై దక్షిణ దృవం పై అడుగు మోపిన తొలి దేశంగా భారత్ రికార్డు..

    అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ చేపట్టిన చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ విజయవంతమైంది. సరిగ్గా బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ అడుగుపెట్టింది. ISRO చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లిపై దిగే సమయం కోసం యావత్తు భారతావనితో పాటు ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న నేపద్యం లో.. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) బుధవారం సాయంత్రం చంద్రుడి ఉపరితలంపై దిగింది. సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టగా.. ఇది 20 నిమిషాల పాటు కొనసాగింది.. ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి…

    Read more


  • గూగుల్ అకౌంట్ వాడే వారికి హెచ్చరిక.. ఇలా చేస్తే మీ అక్కౌంట్ శాస్వితంగా డిలీట్ అవుతుంది.. పూర్తి వివరాలు ఇవే..

    గూగుల్ అకౌంట్ వాడే వారికి హెచ్చరిక.. ఇలా చేస్తే మీ అక్కౌంట్ శాస్వితంగా డిలీట్ అవుతుంది.. పూర్తి వివరాలు ఇవే..

    గూగుల్ అకౌంట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది.. అటువంటి గూగుల్ అక్కౌంట్ నీ ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఒక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లం దరికి మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సర్వీసులు,…

    Read more


You cannot copy content of this page

error: Content is protected !!