Archives: Telugu


  • ఉన్నత చదువులకు ఊతమందిచే NMMS స్కాలర్షిప్ గురించి విన్నారా? సెప్టెంబర్ 25 వరకే అవకాశం

    ఉన్నత చదువులకు ఊతమందిచే NMMS స్కాలర్షిప్ గురించి విన్నారా? సెప్టెంబర్ 25 వరకే అవకాశం

    ,

    పేద విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతి భావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని.. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్ష మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి రూ.12…

    Read more


  • ఇండియన్ పాలిటీ – సుప్రీం కోర్టు

    ఇండియన్ పాలిటీ – సుప్రీం కోర్టు

    భారతదేశ న్యాయ వ్యవస్థ భారతదేశ న్యాయవ్యవస్థ సమగ్ర స్వతంత్ర ప్రతిపత్తి గల ఏకీకృత న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అనే అంశాన్ని అమె రికాను స్పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఏకీకృత న్యాయవ్యవస్థ అంశాన్ని బ్రిటన్ రాజ్యాం గం నుంచి గ్రహించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా పనిచేయుటకు ఈ అంశాలే కారణం అని చెప్పవచ్చు. అవి: 1. భారత సమాఖ్య విధానం అనుసరించడం 2. ప్రాథమిక…

    Read more


  • ఇండియన్ పాలిటీ – హైకోర్టు

    ఇండియన్ పాలిటీ – హైకోర్టు

    హైకోర్టు హైకోర్టు నిర్మాణం న్యాయమూర్తుల నియామకం భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయ మూర్తుల్ని నియమిస్తారు రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకం సందర్భంగా వీరిని సంప్రదిస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల అర్హతలు కనీసం పదేళ్లకు తగ్గకుండా హైకోర్టు స్థాయిలో న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. వయోపరిమితి రాజీనామా హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి తొలగింపు ప్రమాణ స్వీకారం హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూ ర్తులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టు…

    Read more


  • ఇండియన్ పాలిటి – రాష్ట్ర ప్రభుత్వం

    ఇండియన్ పాలిటి – రాష్ట్ర ప్రభుత్వం

    ,

    కేంద్రప్రభుత్వంలో చెప్పుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 3 శాఖలుంటాయి. రాష్ట్రంలో ఈ మూడు శాఖల కలయికే రాష్ట్ర ప్రభుత్వం అవి 1. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ 2. రాష్ట్ర కార్యనిర్వహక శాఖ 3. న్యాయ శాఖ రిజర్వేషన్లు ఎన్నిక విధానం బిట్ పాయింట్స్ భారతదేశంలో అత్యధికంగా విధానసభ స్థానాలున్న రాష్ట్రాలు.. విధానసభ పదవీకాలం గమనిక: విధానసభ సభ్యుల అర్హతలు: స్పీకర్ వ్యవస్థ డిప్యూటీ స్పీకర్ ప్రొటెం స్పీకర్ ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశానికి…

    Read more


  • ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో ఇక నుంచి 7 పేపర్లు.. పూర్తి వివరాలు ఇవే..

    ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో ఇక నుంచి 7 పేపర్లు.. పూర్తి వివరాలు ఇవే..

    ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. ఆ రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు.. ఇక నుంచి మొదటి భాష ఒక్కటే వంద మార్కులు.. తెలుగు ప్రశ్న పత్రంలో మార్పులు ఇవే.. మరిన్ని విద్య ఉద్యోగాల సమాచారం కోసం మన telegram చానల్ లో జాయిన్ అవ్వండి.. తేలేగ్రమ్ చానల్ లింక్ క్రింద…

    Read more


  • ఆ 20 యూనివర్సిటీలలో డిగ్రీలు చేశారా? అయితే మీ డిగ్రీ లు చెల్లవన్న యూజీసీ.. దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు.. ఆంధ్రాలో రెండు..

    ఆ 20 యూనివర్సిటీలలో డిగ్రీలు చేశారా? అయితే మీ డిగ్రీ లు చెల్లవన్న యూజీసీ.. దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు.. ఆంధ్రాలో రెండు..

    మన దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీలు అధికంగా దేశరాజధానిలో ఉన్నట్లు యూజీసీ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగు, ఏపీలో రెండు, బెంగాల్‌లో…

    Read more


  • వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఇక స్లీపర్ కోచ్ లు.. పూర్తి వివరాలు ఇవే..

    వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఇక స్లీపర్ కోచ్ లు.. పూర్తి వివరాలు ఇవే..

    మన దేశం లో వేగవంతమైన, సురక్షితమైన, లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ఇక స్లీపర్ వేరియంట్లు రానున్నాయి. 2024 వరకు వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఇప్పటివరకు చైర్ కార్ బోగీలకే పరిమితమైన వందేభారత్ రైళ్లలో త్వరలో స్లీపర్ కోచ్ లు రానున్నాయి. ఈ మేరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ కోచ్ ల తయారీకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లలో…

    Read more


  • చంద్రయాన్-3  ప్రయోగానికి రంగం సిద్ధమైంది… మరి కొద్ధి సేపట్లో నింగిలోకి.. చంద్రయాన్-3 విశేషాలు తెలుసుకుందాం రండి..

    చంద్రయాన్-3  ప్రయోగానికి రంగం సిద్ధమైంది… మరి కొద్ధి సేపట్లో నింగిలోకి.. చంద్రయాన్-3 విశేషాలు తెలుసుకుందాం రండి..

    చంద్రయాన్ -3 అనేది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టదలచిన చంద్రయాత్ర. భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది.. ఈ రోజు (14 జూలై 2023) మధ్యాహ్నం 2.35 నిముషాలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో సుమారు 3,84,000 కి.మీ ప్రయాణం.. చంద్రయాన్ -3 లక్ష్యాలు… చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి: అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగు…. ల్యాండింగ్‌కి…

    Read more


  • ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు తీపికబురు.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్..! పూర్తి వివరాలు ఇవే..

    ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు తీపికబురు.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్..! పూర్తి వివరాలు ఇవే..

    డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఆగష్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఎప్పటి నుంచో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రబుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. ఈ మేరకు డీఎస్సీపై ప్రకటన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన telegram గ్రూప్ లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది……

    Read more


  • TS పాలిసెట్ లో స్లైడింగ్ విధానం – ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే సైడింగ్ ప్రక్రియ.. పూర్తి వివరాలు ఇవే…

    TS పాలిసెట్ లో స్లైడింగ్ విధానం – ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే సైడింగ్ ప్రక్రియ.. పూర్తి వివరాలు ఇవే…

    ,

    తెలంగాణ రాష్ట్ర పాలి టెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశ పెట్టనున్నారు. సైడింగ్ విధానం ద్వారా విద్యార్థులు ఒకే కాలేజీలో ఒక కోర్సు నుండి మరో కోర్సుకు మారే అవకాశం ఉంటుంది. మరో బ్రాంచికి మారినా ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులవుతారా? రెండు విడతల కౌన్సెలింగ్ ముగిశాక అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి సైడింగ్ నిర్వహిస్తారు. తద్వారా ఓ కళాశాలలో…

    Read more


You cannot copy content of this page

error: Content is protected !!