Archives: Telugu


  • ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు

    ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు పొడిగింపు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు తగ్గకపోవడంతో ఒంటి పూట బడులను జూన్ 24 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా బోధనా సమయం, రాగి జావ, మరియు మధ్యాహ్న భోజనం సమయాలు మరిన్ని విద్యా, ఉద్యోగాల…

    Read more


  • రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం..అయితే జూన్ 17 వరకు ఒంటి పూట బడులు

    రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం..అయితే జూన్ 17 వరకు ఒంటి పూట బడులు

    ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో రేపటి నుంచి యధావిధిగా ప్రారంభం అవుతున్నప్పటికీ జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఎండలు తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినతులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు టైమింగ్స్ ఇవే ఇందుకు…

    Read more


  • తెలంగాణలో పాఠశాలల 2023-24 కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల – పరీక్షలు, సెలవుల వివరాలు ఇవే..

    తెలంగాణలో పాఠశాలల 2023-24 కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల – పరీక్షలు, సెలవుల వివరాలు ఇవే..

    తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. కొత్త అకడమిక్ కాలెండర్ లో వున్న ముఖ్యమైన విషయాలు ఇవే.. పరీక్షల కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే..

    Read more


  • ఆంధ్ర ప్రదేశ్ లో మే 15 నుంచి ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు – తరగతులు ఎప్పటినుంచి?

    ఆంధ్ర ప్రదేశ్ లో మే 15 నుంచి ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు – తరగతులు ఎప్పటినుంచి?

    తాజాగా ఏపీ ఇంటర్‌ బోర్డు (AP inter board) 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 227 పనిదినాలుగా పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభంకానుంది. ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్లకు అనుగుణంగా మాత్రమే ప్రవేశాలు… ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ‘రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌’ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిప్రకారం ఎస్సీలకు 15…

    Read more


  • తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CETs) పరీక్షా తేదీలు ఇవే మరియు అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు

    తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CETs) పరీక్షా తేదీలు ఇవే మరియు అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు

    2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని వివిద అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్ కొరకు నిర్వహించు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CETs) లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తోంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CETs) వారీగా పరీక్షా తేదీల వివరాలు: TS CETs-2023 Test Date           Timings Fore noon After noon TS EAMCET(Engg & Pham.) 10.05.2023 & 11.05.2023 (Agri.&Pham.) 09:00 AM…

    Read more


  • ఏపీఈసెట్-2023 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇలా

    ఏపీఈసెట్-2023 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇలా

    బీఈ, బీటెక్,బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశాలు కల్పించేందుకు ప్రతి ఏటా నిర్వహించే ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈసెట్-2023) వాయిదా పడింది. జూన్ 20కు వాయిదా మే 5న నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షను జూన్ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు..

    Read more


  • ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

    ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేసింది. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించే విధానాన్ని రాష్ట్ర సర్కారు తీసేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్…

    Read more


  • మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర

    మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర

    ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీబా పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు పూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక…

    Read more


  • ఈసారి EAPCET కు ఇంటర్ వెయిటేజీ.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

    ఈసారి EAPCET కు ఇంటర్ వెయిటేజీ.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

    ఈఏపి సెట్ లో ఇంటర్ వేయిటేజీ పునరుద్ధరించిన ప్రభుత్వం..EAPCET పూర్తి షెడ్యూల్ ఇదే

    Read more


  • తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు

    తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ రైలు

    ఇప్పటికే సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య మొదటి వందే భారత్ రైలును ప్రారంభించడం జరిగింది. తరచుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించబోతుంది. వచ్చే నెలలో ఈ వందే భారత్ రైలు రానుంది. ఈ రైలును ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు నంబర్లు ఎంత? సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఇప్పటికే నెంబర్…

    Read more


You cannot copy content of this page

error: Content is protected !!