Latest Posts

  • Pan – Aadhar Link : పాన్ ఆధార్ లింక్ చేశారా? ఈ నెలాఖరు లోపు చేయకపోతే ఏమౌతుందో తెలుసా?

    Pan – Aadhar Link : పాన్ ఆధార్ లింక్ చేశారా? ఈ నెలాఖరు లోపు చేయకపోతే ఏమౌతుందో తెలుసా?

    –

    ,

    పాన్ ఆధార్ లింక్ చేశారా ? ఒకవేళ ఇప్పటికి పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ఇదే మీకు చివరి అవకాశం. ఈ గడువు కూడా మిస్ అయితే ఏమౌతుందో తెలుసా?

    Read more


  • PMVVY: నెలకు ₹9250 వరకు పెన్షన్ ..ఈ పథకానికి ఈ నెలాఖరు వరకే గడువు

    PMVVY: నెలకు ₹9250 వరకు పెన్షన్ ..ఈ పథకానికి ఈ నెలాఖరు వరకే గడువు

    –

    దేశంలోని సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పెన్షన్ పథకమే PMVVY –  ప్రధానమంత్రి వయా వందన యోజన పథకం. ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని 60 ఏళ్లు పైబడిన వాయోజనుల కోసం ప్రస్తుత ప్రభుత్వం 2017 లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకానికి మార్చి 31 2023 తో గడువు ముగుస్తుంది. కాబట్టి నెలవారీ పెన్షన్ పొందాలనుకునే సీనియర్ సిటిజన్స్ , లేదా 60 యేళ్లు దాటిన…

    Read more


  • తెలంగాణ లో మహిళా దినత్సవ కానుక..ఆరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు

    తెలంగాణ లో మహిళా దినత్సవ కానుక..ఆరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు

    –

    తెలంగాణలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజున మహిళలకు ఎన్నో కానుకలను ప్రకటించింది. ఈమేరకు పట్టణాల్లో మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకుల నుంచి మొదలుకొని మహిళా వ్యాపారవేత్తల వరకు వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా గుర్తించాలని…

    Read more


  • AP MLC CANDIDATES – ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నది వీరే..మీ ప్రాంతంలో ఎవరో చెక్ చేయండి

    AP MLC CANDIDATES – ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నది వీరే..మీ ప్రాంతంలో ఎవరో చెక్ చేయండి

    –

    రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఇందులో భాగంగా పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులు తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థులను కోరుతున్నారు. గ్రాడ్యుయేట్ మరియు టీచర్ స్థానాలకు పోటీపడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం అయితే సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే అభ్యర్థులను వివిధ పార్టీలు బలపరచవచ్చు కానీ నేరుగా వారి పార్టీ నుంచే కంటెస్ చేయడం అనేది ఉండదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే ప్రధానంగా మూడు పార్టీలు…

    Read more


  • Aadhar Update : మీ ఆధార్ కార్డ్ పొంది పది యేళ్లు దాటిందా? అయితే ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి

    Aadhar Update : మీ ఆధార్ కార్డ్ పొంది పది యేళ్లు దాటిందా? అయితే ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి

    –

    ,

    ఆధార్ అప్డేట్ అంటే ఏమిటి ? ఆధార్ కార్డుకు సంబందించిన పేరు , చిరునామా , మొబైల్ నెంబర్ అప్డేట్ , బయోమెట్రిక్ అప్డేట్ , ఇమెయిల్ ,కొత్తగా ఆధార్ నమోదు, పుట్టిన తేదీ , జెండర్ అప్డేట్ లతో పాటుగా మీ ఐడెంటిఫికేషన్ లేదా నివాస పత్రాలు అప్డేట్ చేయడం ఆధార్ అప్డేట్ పరిధిలో కి వస్తాయి. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ? గత 10 సంవత్సరాల క్రితం ఆధార్ పొంది ఇప్పటివరకు…

    Read more


  • PM కిసాన్ 13 వ విడత అమౌంట్ పడలేదా? అయితే ఇలా చేయండి

    PM కిసాన్ 13 వ విడత అమౌంట్ పడలేదా? అయితే ఇలా చేయండి

    –

    PM కిసాన్ నిధులు జమ కానివారు ఎందుకు జమ కాలేదో ఈ విధంగా చెక్ చేయాలి. అదేవిధంగా ఎం చేస్తే వచ్చే విడత జమ అవుతాయో పూర్తి డీటైల్స్ మీకోసం

    Read more


  • Vidya Deevena Date 2023 : విద్యా దీవెన కొత్త డేట్ ప్రకటించిన ప్రభుత్వం..ఆ రోజే తల్లుల ఖాతాలో అమౌంట్

    Vidya Deevena Date 2023 : విద్యా దీవెన కొత్త డేట్ ప్రకటించిన ప్రభుత్వం..ఆ రోజే తల్లుల ఖాతాలో అమౌంట్

    –

    జగనన్న విద్యా దీవెన కి సంబంధించి కొత్త డేట్ ప్రకటించిన ప్రభుత్వం. ఆరోజే ఫీజ్ రీయింబర్స్మెంట్ అమౌంట్ విడుదల

    Read more


  • E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు నేడే చివరి అవకాశం.. మిస్ అయితే డబ్బులు కట్

    E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు నేడే చివరి అవకాశం.. మిస్ అయితే డబ్బులు కట్

    –

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్య సమాచారం. 2022 23 సంవత్సరానికి గాను రైతులు సాగు చేసినటువంటి రబి పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ఈ మేరకు గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ పంట నమోదు కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే అన్ని జిల్లాలలో దాదాపు 95% నుంచి 100% వరకు ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైతే ఇంకా రబి పంట నమోదు చేసుకోలేదు వారికి ఈరోజు…

    Read more


  • MLC VOTER SLIPS : జోరుగా ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్పుల పంపిణీ.. ఆ రోజు వరకే. స్లిప్ లో ఏం చెక్ చేయాలి?

    MLC VOTER SLIPS : జోరుగా ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్పుల పంపిణీ.. ఆ రోజు వరకే. స్లిప్ లో ఏం చెక్ చేయాలి?

    –

    రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 13న జరగనున్న పట్టభద్రులు మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల అవ్వగా, ఈ మేరకు ప్రచారం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్స్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అధికారులు చేపట్టారు. అభ్యర్థులకు ఫోన్ చేసి ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థులకు నేరుగా కూడా అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం ఈ వారం లోపు పూర్తి చేయాలని,…

    Read more


  • FD RATES 2023 – ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుందో తెలుసా? టాప్ ప్రభుత్వ బ్యాంకులలో వడ్డీ రేట్లు మీకోసం

    FD RATES 2023 – ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుందో తెలుసా? టాప్ ప్రభుత్వ బ్యాంకులలో వడ్డీ రేట్లు మీకోసం

    –

    బ్యాంక్ లో డిపాజిట్ తెరవాలి అనుకుంటున్నారా ?మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసే ముందు బ్యాంకుల వారీగా ఒకసారి వడ్డీ రేట్లు క్షుణ్ణంగా పరిశీలించండి

    Read more


  • AP Ration Update : ఏపీ లో రాబోయే నెలల్లో రేషన్ పై రాగులు, జొన్నలు , గోధుమ పిండి

    AP Ration Update : ఏపీ లో రాబోయే నెలల్లో రేషన్ పై రాగులు, జొన్నలు , గోధుమ పిండి

    –

    ఏపీ లో ఇక పై రేషన్ మెనూ పెరగనుంది. త్వరలో అందరికి బియ్యం తో పాటు ఇతర ధాన్యాలు కూడా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తం అయ్యాయి

    Read more


  • AP MLC ELECTION 2023 – ఏపీలో ఎన్నికలు జరిగే మార్చ్ 13 న సెలవు.. ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సీఈవో

    AP MLC ELECTION 2023 – ఏపీలో ఎన్నికలు జరిగే మార్చ్ 13 న సెలవు.. ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సీఈవో

    –

    ఆంధ్రప్రదేశ్ లో మార్చ్ 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయ్యి, నామినేషన్స్ స్వీకరించడం కూడా పూర్తి అయింది . ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల జరిగే మార్చి 13వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి CEO ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా మినహాయించి అన్ని జిల్లాలకు…

    Read more


  • MEE SEVA UPDATE : మీసేవ ఆపరేటర్ల కు గుడ్ న్యూస్..అన్ని అనుమతులు వెంటనే ఇవ్వండి : హై కోర్ట్

    MEE SEVA UPDATE : మీసేవ ఆపరేటర్ల కు గుడ్ న్యూస్..అన్ని అనుమతులు వెంటనే ఇవ్వండి : హై కోర్ట్

    –

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ నిర్వాహకులకు గత ఏడాది పలు డిజిటల్ సర్వీసెస్ ను ఏపి ప్రభుత్వం నిలిపి వేసింది. సచివాలయాలకే ఈ సేవలను పరిమితం చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ మీ సేవ ఆపరేటర్లు గత ఏడాది హై కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ మేరకు హై కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. హై కోర్ట్ ఏమి తీర్పు ఇచ్చిందంటే ప్రభుత్వ సిటిజన్ చార్టర్ ప్రకారం మీ సేవ కేంద్రాలకు అన్ని రకాల డిజిటల్…

    Read more


  • Bank Employees to Work 5 Days : బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక  5 రోజులు మాత్రమే వర్క్!!

    Bank Employees to Work 5 Days : బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక 5 రోజులు మాత్రమే వర్క్!!

    –

    బ్యాంక్ ఉద్యోగులకు సంబంధించి 5 రోజుల పని దినాలు వర్తింపచేయాలని చాల కాలంగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ త్వరలో నెరేవేరేలా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి చక చక అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బ్యాంకు ఉద్యోగులు ప్రతి ప్రత్యామ్నాయ శనివారాల్లో(Alternative Saturdays ) పని చేస్తున్నారు. అంటే 2 వ మరియు 4 వ శనివారం మినహా మిగిలిన వారాలు శనివారం కూడా పని చేస్తున్నారు.దీనిపై ఐటి ఉద్యోగుల తరహా లోనే…

    Read more


  • AP NEW MANDALS : ఏపీలో కొత్తగా 6 మండలాలు ఏర్పాటు.. ఏ ప్రాంతాలు ఏ మండలాల్లో వస్తాయో చెక్ చేయండి

    AP NEW MANDALS : ఏపీలో కొత్తగా 6 మండలాలు ఏర్పాటు.. ఏ ప్రాంతాలు ఏ మండలాల్లో వస్తాయో చెక్ చేయండి

    –

    ఏపీలో కొత్తగా 6 మండలాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు జిల్లా కేంద్రాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది కొత్త మండలాలు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలు ఇవే విజయనగరం, చిత్తూరు,నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా, మచిలీపట్నాన్ని సౌత్, నార్త్ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. ఏ ప్రాంతాలు ఏ మండలాల పరిధిలోకి వస్తాయి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మండలాలలోకి వచ్చే ప్రాంతాల లిస్ట్ కింద ఇవ్వబడింది.…

    Read more


  • LPG Cylinder Price : మరలా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. సామాన్యుడి పై  మరోసారి గ్యాస్ బండ

    LPG Cylinder Price : మరలా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. సామాన్యుడి పై మరోసారి గ్యాస్ బండ

    –

    దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగారుల పై మరోసారి భారం పడింది.గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అటు గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ మరియు వాణిజ్య సిలిండర్ రెండిటిపై మరోసారి భారం మోపడం జరిగింది. తాజా నిర్ణయంతో గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు , వాణిజ్య సిలిండర్ పై 350.5 రూపాయలు బాదడం జరిగింది. ఇప్పటికే అధిక ధరల తో సతమతమవుతున్న సామాన్యుల కు ఈ…

    Read more


  • AP VOLUNTEER UPDATE: వాలంటీర్ల ను పర్మనెంట్ చేయండి..ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

    AP VOLUNTEER UPDATE: వాలంటీర్ల ను పర్మనెంట్ చేయండి..ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు

    –

    రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6 లక్షల మందికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గొరపాడు గ్రామానికి సంబంధించిన 26 మంది వాలంటీర్ వ్యవస్థ పై వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు మరో మారు వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. వాలంటీర్ వ్యవస్థ పై హైకోర్టు ఏమని చెప్పిందంటే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? గతంలో లబ్ధిదారుల బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదే కదా…

    Read more


  • మార్చి నెల పెన్షన్ పంపిణి సూచనలు

    మార్చి నెల పెన్షన్ పంపిణి సూచనలు

    –

    మార్చి 2023 నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ లకు గాను కొత్తగా ఆధార్ ముఖ ధ్రువీకరణ (Aadar Face Authentication) ఆప్షన్ ను YSR Pension kanuka App లో ఇవ్వటం జరిగింది.Face ఆప్షన్ వెంటనే ఇవ్వబడదు. దానికి గాను పెన్షన్ దారుని బయోమెట్రిక్ / ఐరిష్ కనీసం 3 సార్లు ఫెయిల్యూర్ అయిన తరువాత Face ఆప్షన్ చూపించటం జరుగును. Face ఆప్షన్ కూడా 3 సార్లు ఫెయిల్యూర్ అయితే అప్పుడు RBIS కు వెళ్ళటం జరుగును. …

    Read more


  • కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేట్ పై సందేహాలు – సమాధానాలు

    కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేట్ పై సందేహాలు – సమాధానాలు

    –

    ,

    ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అనగా ఏమిటి? 2012-16, సంవత్సరముల మధ్య ఆధార్ కార్డు పొంది ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కచ్చితంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవలసి ఉంటుంది ఇందుకుగాను సంబంధిత ఆధార్ కార్డు కలిగిన వ్యక్తి రెండు ప్రూఫ్ లు ఆధార్ సెంటర్ వారికి అందజేసి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవలెను. కావలసిన డాక్యుమెంట్లు ఈ క్రింది వాటిలో ఏవైనా రెండు కావాలి 1) రైస్ కార్డ్2) పాన్ కార్డు3) ఓటర్ ఐడి…

    Read more


  • నేడే PM Kisan డబ్బులు జమ. జాబితా లో మీ పేరు చెక్ చేయండి

    నేడే PM Kisan డబ్బులు జమ. జాబితా లో మీ పేరు చెక్ చేయండి

    –

    నేడే దేశ వ్యాప్తంగా pm కిసాన్ 13 వ విడత అమౌంట్ విడుదల.. మొత్తం 8 కోట్ల మంది రైతులకు ఈరోజు అమౌంట్ విడుదల చేస్తున్న ప్రధాని ఈ రోజు అనగా ఫిబ్రవరి 27 న కర్ణాటక బెలగావి పర్యటన లో భాగంగా pm kisan 13 వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాన మంత్రి. దేశం మొత్తం మీద 8 కోట్ల మంది రైతుల ఖాతా లో 16,800 కోట్లను ఈరోజు విడుదల చేయనున్న…

    Read more


  • MDU Ration Delivery Vehicles: ఏపి లో రేషన్ పంపిణీ చేసే వాహనదారులకు గుడ్ న్యూస్..10000 జమ

    MDU Ration Delivery Vehicles: ఏపి లో రేషన్ పంపిణీ చేసే వాహనదారులకు గుడ్ న్యూస్..10000 జమ

    –

    ఏపి లో ప్రతి ఇంటికి MDU వాహనాల ద్వారా రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తున్న వాహనదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. MDU వాహనాలకు వాహన మిత్ర వాహన దారులు ప్రతి ఏటా చెల్లించే భీమా ప్రీమియం అమౌంట్ ను ఇక పై ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆటో, క్యాబ్, మ్యక్సి క్యాబ్ డ్రైవర్లకు అందిస్తున్న వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని వీరికి వర్తింప చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాంకులు తమ వేతనం…

    Read more


You cannot copy content of this page